Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Pension Protest Incident | పింఛన్ రావడం లేదని చెట్టెక్కి నిరసన.. గ్రామసభలో ఘటన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Pension Protest Incident | పింఛన్ రావడం లేదని చెట్టెక్కి నిరసన.. గ్రామసభలో ఘటన

తెలంగాణనిజామాబాద్

Pension Protest Incident | పింఛన్ రావడం లేదని చెట్టెక్కి నిరసన.. గ్రామసభలో ఘటన

అతనికి ప్రతినెలా పింఛన్ వచ్చేది. అయితే కొద్దికాలంగా అది నిలిచిపోయింది. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో అతను చెట్టెక్కి నిరసన వ్యక్తం చేశాడు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 2, 2026 5:44 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Pension Protest Incident |
Pension Protest Incident | పింఛన్ రావడం లేదని చెట్టెక్కి నిరసన: కంచర్ల గ్రామసభలో ఘటన

అక్షరటుడే, కామారెడ్డి: Pension Protest Incident | అతనికి ప్రతినెలా పింఛన్ వచ్చేది. అయితే కొద్దికాలంగా (Pension protest) నిలిచిపోయింది. పలుమార్లు అధికారులకు విన్నవించినా (Kamareddy news) ఫలితం లేకుండా పోయింది. దాంతో అతను చెట్టెక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

Pension Protest Incident | గ్రామ సభ వద్ద..

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గురువారం కంచర్ల గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. అయితే సభలో పలువురు గ్రామస్థులు తమ సమస్యలను అధికారులు, నాయకులకు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన గొల్ల రాములు అనే వ్యక్తి తనకు గతంలో పింఛన్ వచ్చేదని, ప్రస్తుతం నిలిచిపోయిందని గ్రామసభ (rural protest) దృష్టికి తీసుకువచ్చాడు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా(Telangana news) పింఛన్ మంజూరు కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తూ (village issues) పక్కన ఉన్న చెట్టుపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. చెట్టుపై నుంచి ఎక్కడ దూకుతాడోనని భయంతో వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు రాములును కిందకు తీసుకువచ్చారు. పింఛన్ మంజూరయ్యేలా కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

 

ఇది కూడా చదవండి: Public Participation Development | అందరి భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

Varshith Reddy Felicitation | ముచ్కూర్ ముద్దుబిడ్డకు ఘన నీరాజనం
Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!
BRS Leaders Arrest | బీఆర్ఎస్, బీఆర్​ఎస్​వీ నాయకుల ముందస్తు అరెస్ట్
Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Employee Pending Bills Release | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. పెండింగ్​ బిల్లుల విడుదల
TAGGED:Kamareddy NewsPension protestTelangana newsvillage issues
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hanuman Jayanti Hanuman Jayanti | ఇది నా పూర్వజన్మ సుకృతం.. హనుమాన్​ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల చేసిన చిరంజీవి..
Next Article Hanuman Shobha Yatra Security | Hanuman Shobha Yatra Security | హనుమాన్ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు: సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?