Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Perkit Mahila Pranganam | పెర్కిట్ మహిళా ప్రాంగణం ఉదంతంపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Perkit Mahila Pranganam | పెర్కిట్ మహిళా ప్రాంగణం ఉదంతంపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం

నిజామాబాద్

Perkit Mahila Pranganam | పెర్కిట్ మహిళా ప్రాంగణం ఉదంతంపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం

పెర్కిట్ మహిళా ప్రాంగణంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్​ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 10, 2026 8:50 సా.
Shashi kiran Mottala
5 గంటలు ago
Share
Perkit Mahila Pranganam |
Perkit Mahila Pranganam | పెర్కిట్ మహిళా ప్రాంగణం ఉదంతంపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం

అక్షరటుడే, ఆర్మూర్​: Perkit Mahila Pranganam | పెర్కిట్(Perkit) మహిళా ప్రాంగణంలో(Mahila Pranganam) ఇటీవల చోటుచేసుకున్న సంఘటనపై కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సీరియస్​ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Contents
  • Perkit Mahila Pranganam | కలెక్టర్​కు నివేదిక..
    • Perkit Mahila Pranganam | బాధితులు ఫిర్యాదు చేయడంతో..

Perkit Mahila Pranganam | కలెక్టర్​కు నివేదిక..

మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ ఇందిర శుక్రవారం సాయంత్రం కలెక్టర్​ను కలిసి జరిగిన సంఘటన గురించి వివరించారు. మార్చిలో 2వ తేదీ నుండి 31వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో బాలికలు, యువతులకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించామని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కోర్సులో శిక్షణ అందించిన తాత్కాలిక ఇన్ స్ట్రక్టర్​గా కొనసాగిన స్నేహ, బాలికలు, యువతుల ఫొటోలు, ఫోన్ నెంబర్లను సతీష్ అనే వ్యక్తికి పంపించిందని తెలిపారు. దీంతో సతీష్ కొంతమంది యువతులకు ఫోన్​లు చేసి, వాట్సప్ చాటింగ్​ల ద్వారా వేధింపులకు గురి చేశాడని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

Perkit Mahila Pranganam | బాధితులు ఫిర్యాదు చేయడంతో..

బాధిత యువతులు ఈ విషయాన్ని గురువారం రోజున తమ దృష్టికి తీసుకురాగా.. పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్​ఐఆర్ (Armoor Police)​ నమోదు చేయించామని తెలిపారు. ఈ ఉదంతంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులైన వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. పెర్కిట్ మహిళా ప్రాంగణంలో శిక్షణ పొందిన యువతులను వేధించిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ తరహా ఘటనలు జిల్లాలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇది కూడా చదవండి: Jeevan Reddy joins BRS | 20న బీఆర్​ఎస్​లోకి జీవన్​రెడ్డి.. కాంగ్రెస్​పై సంచలన వ్యాఖ్యలు

Banswada Bus Stand Repairs | బాన్సువాడ బస్టాండ్​కు మరమ్మతులు చేపట్టాలి: ఎమ్మెల్యే పోచారం
Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!
Indur Tirumala Brahmotsavam | ఇందూరు తిరుమలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
Dalit Boycott Complaint | డప్పు కొట్టకపోతే బహిష్కరిస్తారట..పోలీసులకు దళితుల ఫిర్యాదు
ABVP Leaders Arrest | కలెక్టరేట్​లో బస చేసేందుకు ఏబీవీపీ నాయకుల యత్నం.. అరెస్ట్​ చేసిన పోలీసులు
TAGGED:Armoor policeCollector Ila TripathiDistrict Collector actionHarassment CasePerkitPerkit IncidentPolice FIR CaseTelangana newsTraining Center Safetywomen safety India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jeevan Reddy joins BRS Jeevan Reddy joins BRS | 20న బీఆర్​ఎస్​లోకి జీవన్​రెడ్డి.. కాంగ్రెస్​పై సంచలన వ్యాఖ్యలు
Next Article SI suspension SI suspension | వరంగల్​ జిల్లాలో మరో ఎస్సై సస్పెన్షన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?