Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Plastic Ban Village | ప్లాస్టిక్ మహమ్మారికి చెక్.. మచ్చర్ల వీడీసీ, జీపీ ఆదర్శ నిర్ణయం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Plastic Ban Village | ప్లాస్టిక్ మహమ్మారికి చెక్.. మచ్చర్ల వీడీసీ, జీపీ ఆదర్శ నిర్ణయం..

నిజామాబాద్

Plastic Ban Village | ప్లాస్టిక్ మహమ్మారికి చెక్.. మచ్చర్ల వీడీసీ, జీపీ ఆదర్శ నిర్ణయం..

అలూర్ మండలం మచ్చర్ల వీడీసీ ఆదర్శ నిర్ణయం తీసుకుంది. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 9, 2026 7:00 సా.
Shashi kiran Mottala
4 గంటలు ago
Share
Plastic Ban Village |
Plastic Ban Village | ప్లాస్టిక్ మహమ్మారికి చెక్.. మచ్చర్ల వీడీసీ,జీపీ ఆదర్శ నిర్ణయం..

అక్షరటుడే, ఆర్మూర్: Plastic Ban Village | అలూర్ (Alur) మండలం మచ్చర్ల వీడీసీ (Macharla VDC) , జీపీ ఆధ్వర్యంలో ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ (Plastic Pollution Control)  తీర్మానం చేశారు. సర్పంచ్​ కట్ట మల్లవ్వ నర్సయ్య ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Contents
  • Plastic Ban Village | కిరాణా దుకాణాలు.. హోటళ్లు, బేకరీలు..
    • Plastic Ban Village | నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు..

Plastic Ban Village | కిరాణా దుకాణాలు.. హోటళ్లు, బేకరీలు..

గ్రామంలో ఉన్న కిరాణా దుకాణాలు, దుస్తుల షాప్​లు, హోటళ్లు, బేకరీలు, మెడికల్ షాపులు, అంగడి బజార్లలో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. హోటళ్లలో ప్లాస్టిక్ గ్లాసుల బదులుగా స్టీల్ గ్లాసులు ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా యువతకు సిగరెట్లు, మత్తు పానీయాలు, పాన్, గుట్కా వంటి హానికర పదార్థాల విక్రయాన్ని కూడా నిషేధిస్తూ గ్రామస్థులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

Plastic Ban Village | నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు..

ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.5,000 జరిమానా విధిస్తామని గ్రామ పంచాయతీ సభ్యులు హెచ్చరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆధ్వర్యంలో మహిళా సంఘ సభ్యులకు 500 ప్లేట్లు, 200 స్టీల్ గ్లాసులు పంపిణీ చేయగా, హోటళ్లకు 100 స్టీల్ గ్లాసులు ప్రతి ఇంటికి రెండు చొప్పున బ్యాగులు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కట్ట నర్సయ్య, మహేందర్, పోశన్న, గంగారెడ్డి, శ్రీనివాస్, లింగమయ్య, భూమన్న, జగదీష్, గంగారాం, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: KTR Jeevan Reddy | కేసీఆర్, జీవన్ రెడ్డిల అనుబంధం ఇప్పటిది కాదు..: కేటీఆర్​

House Fire Accident | పెంకుటిల్లు దగ్ధం.. కాలి ముద్దయిన 20 తులాల బంగారం, వెండి.. భారీ ఆస్తినష్టం
SSC Exams | ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు..
Village Development Goal | గ్రామాలను అభివృద్ధే చేయడమే ప్రభుత్వ లక్ష్యం
Sita Rama Kalyanam | ఇందూరు తిరుమలలో కనుల పండువగా సీతారామ కల్యాణం
Traffic Barricades Distribution | ట్రాఫిక్ పోలీస్​స్టేషన్​కు బారికేడ్ల వితరణ
TAGGED:AlurClean Village InitiativeMacharlaMacharla VDCPlastic Free Village IndiaSustainable Living IndiaTelangana rural development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Warangal crime case Warangal crime case | వరంగల్​ జిల్లాలో విషాదం.. యువతిపై హత్యాచారం!
Next Article RI Caught by ACB RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?