Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: PMAY 2.0 Telangana | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - PMAY 2.0 Telangana | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​!

తెలంగాణతాజా వార్తలు

PMAY 2.0 Telangana | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​!

తెలంగాణ రాష్ట్రంలోని 118 పట్టణ ప్రాంతాల్లో 18,213 ఇళ్లను నిర్మించాలనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

Naresh chandan
Last updated: మార్చి 10, 2026 10:39 సా.
Naresh chandan
2 వారాలు ago
Share
PMAY 2.0 Telangana | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​!
PMAY 2.0 Telangana | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​!

అక్షరటుడే, హైదరాబాద్: PMAY 2.0 Telangana | తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర సర్కారు ఒకే చెప్పింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వనున్నారు.

PMAY 2.0 Telangana | 18,213 ఇళ్లు..

తెలంగాణలోని 118 పట్టణ ప్రాంతాల్లో 18,213 ఇళ్లను నిర్మించాలనే ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తన వాటాగా అందించాల్సిన నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించిందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం వెల్లడించారు.

ఢిల్లీలో పీఎంఏవై (పట్టణ) 2.0 పథకం సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు ఎండీ తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది.

ఈ  మేరకు తెలంగాణలోని 118 పట్టణ ప్రాంతాల్లో రూ.910.65 కోట్ల (కేంద్రం వాటా రూ.273.20 కోట్లు, రాష్ట్రం వాటా రూ.637.45 కోట్లు) అంచనా వ్యయంతో 18,213 ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదలను పరిశీలించిన కేంద్రం.. ఇళ్ల నిర్మాణాలను చేపట్టడానికి అనుమతించినట్లు ఎండీ గౌతం వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయడానికి కేంద్రం నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని చెప్పుకొచ్చారు.

Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..
Telangana Hailstorm Rain | పలు​ జిల్లాల్లో వడగళ్ల వాన.. ఆందోళనలో రైతులు
Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్​లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష
West Bengal Elections | పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అప్​డేట్​.. 291 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన మమతా బెనర్జీ!
High Protein Breakfast | గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ వీటిలోనే..అవి ఏంటో తెలుసా!
TAGGED:affordable housing telanganahousing for poor indiapmay 2.0 schemepmay urban schemepradhan mantri awas yojanaTelangana government schemestelangana housing schemeurban housing india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article BRS Minority Support | BRS Minority Support | మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్
Next Article Tirumala Darshan Rules | తిరుమల భక్తులకు అలెర్ట్​.. శ్రీవారి దర్శనానికి కఠిన నిబంధన! Tirumala Darshan Rules | తిరుమల భక్తులకు అలెర్ట్​.. శ్రీవారి దర్శనానికి కఠిన నిబంధన!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?