Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..

నిజామాబాద్

POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..

జిల్లాలో పోక్సో కేసు ఘటనలు పెరిగిపోతున్నాయి. బాధితులు ధైర్యంగా పోలీస్ స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేస్తుండడంతో కేసులు నమోదవుతున్నాయి.

Shashi kiran mottala
Last updated: మార్చి 23, 2026 9:05 సా.
Shashi kiran Mottala
3 రోజులు ago
Share
POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..
POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..

అక్షరటుడే, కామారెడ్డి: POCSO Case Verdict | జిల్లాలో పోక్సో కేసు ఘటనలు పెరిగిపోతున్నాయి. బాధితులు ధైర్యంగా పోలీస్ స్టేషన్​కు (kamareddy news) వచ్చి ఫిర్యాదు చేస్తుండటంతో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఓ పోక్సో కేసులో ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

Contents
  • POCSO Case Verdict | సాతెల్లి గ్రామానికి చెందిన..
    • POCSO Case Verdict | సాక్ష్యాధారాల సమర్పణ..

POCSO Case Verdict | సాతెల్లి గ్రామానికి చెందిన..

2021 మార్చి 21 ఆదివారం సాతెల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక పాఠశాలకు సెలవు ఉండటంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే గ్రామానికి చెందిన వ్యక్తి బలవంతంగా తన ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. సాయంత్రం మార్కెట్ నుండి తిరిగి వచ్చిన తల్లికి బాలిక జరిగిన విషయాన్ని (pocso act india) తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు బెదిరించినట్లు బాలిక వెల్లడించింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

POCSO Case Verdict | సాక్ష్యాధారాల సమర్పణ..

ప్రాథమిక విచారణ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం పూర్తిస్థాయి (women safety india) విచారణ చేపట్టిన పోలీసులు సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించగా కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి డా.సీహెచ్​ వీఆర్ఆర్ వరప్రసాద్ నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ తీర్పు(child protection laws india) వెలువరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. అభం శుభం తెలియని చిన్నారుల జోలికొస్తే చట్టం ఊరుకోదని, కాలం గడిచినా నేరస్తులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. పిల్లల రక్షణే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని వారికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Tamil Nadu NDA seats | తమిళనాడు ఎన్నికలు.. ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు

Pancha Reddy Suresh death | పంచరెడ్డి సురేష్ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది: ఎమ్మెల్యే ధన్​పాల్​
Women Federation Buildings | 114 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాలు మంజూరు
Bandi Sanjay Allegations | ఎంఐఎం మెప్పు కోసమే అరెస్టులు, దాడులు: కేంద్రమంత్రి బండి సంజయ్
Nizamabad Drunk Driving | పకడ్బందీగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. రెండు వారాల్లోనే 246 కేసుల నమోదు
Odisha | దారుణం: ఒకేరోజు రెండుసార్లు అత్యాచారం, అనంతరం నాలుగో అంతస్తు నుంచి తోసి హత్య
TAGGED:court judgment newshild protection laws indiakamareddy court newspocso act indiapocso case verdictTelangana Crime Newswomen safety India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nizamabad Railway Projects | Nizamabad Railway Projects | రైల్వే ప్రాజెక్టులపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి: ఎంపీ అర్వింద్​
Next Article bribery case bribery case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు కార్యదర్శి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?