Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Police Health Camp | పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి: సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Police Health Camp | పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

Police Health Camp | పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి: సీపీ సాయిచైతన్య

నిత్యం పనిఒత్తిడిలో ఉండే పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలని సీపీ సాయిచైతన్య అన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 5:26 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Police Health Camp

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Police Health Camp | నిత్యం పనిఒత్తిడిలో ఉండే పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలని సీపీ సాయిచైతన్య అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (Manorama Super Specialty Hospital) ఆధ్వర్యంలో పోలీస్​ పెరేడ్​ గ్రౌండ్​లో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Contents
  • Police Health Camp | వైద్యుల సూచనలు పాటించాలి
    • Police Health Camp | ఆర్నెళ్లకొకసారి చెకప్​ తప్పనిసరి..

Police Health Camp | వైద్యుల సూచనలు పాటించాలి

ఈ సందర్భంగా సీపీ (CP Sai Chaitanya) మాట్లాడుతూ.. పనిఒత్తిడిలోనూ సిబ్బంది వైద్యుల సూచనలు సలహాలు పాటించాలన్నారు. ఆరోగ్యం బాగున్నప్పుడే విధి నిర్వహణకు తమ శరీరం సహకరిస్తుందని కావున ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సిబ్బంది ఎల్లప్పుడూ మందులు వాడే బదులు ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగకుండా ఉంటుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్​లో లభ్యమవుతున్న పండ్లను సైతం జాగ్రత్తగా చూసి కొనాలన్నారు. మన శరీరానికి ఏ ఆహారం తింటే జీర్ణం అవుతుందో అదే ఆహారాన్ని తీసుకోవాలని అంతేకానీ జీర్ణం కానీ ఆహారం తీసుకొని బాధపడకూడదన్నారు.

Police Health Camp

 

Police Health Camp | ఆర్నెళ్లకొకసారి చెకప్​ తప్పనిసరి..

ప్రతి ఆర్నెళ్లకొకసారి ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా హెల్త్​ చెకప్​ (Health Check-up) చేయించుకోవాలని సీపీ సూచించారు. ఐఎంఏ ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంప్​ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం సీపీ సాయిచైతన్య, మేయర్​ ఉమారాణితో కలిసి క్యాంప్​ను ప్రారంభించారు. క్యాంప్​లో పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కార్మికులకు ఉచితంగా వైద్యం, అన్నిరకాల పరీక్షలు నిర్వహించి వారికి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) జి.బస్వారెడ్డి, ఏసీపీ ప్రకాశ్​, ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ పురంధాల, ఐఎంఏ జనరల్ సెక్రెటరీ అశోక్, నేషనల్ ఐఎంఏ యాక్షన్ కమిటీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు విశాల్, మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరసింహ కట్ట తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Paddy Procurement Centers | కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 32 ఫిర్యాదుల స్వీకరణ
Congress District Secretary | కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా గైక్వాడ్ హన్మంత్
National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ నేత రామర్తి గోపి
Temple Theft Arrest | ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల అరెస్టు..
Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 45 ఫిర్యాదుల స్వీకరణ
TAGGED:CP Sai Chaitanyafree medical camphealth camp indiaIMA IndiaManorama Super Specialty HospitalNizamabad Newspolice healthPolice Health Camppolice welfarepublic healthworld health day
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Trisha Marriage Rumors Trisha Marriage Rumors | రిటైర్మెంట్, పెళ్లి రూమర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష‌.. ఇది చాలా, ఇంకా కావాలా?
Next Article Nagpur Explosives Seizure Nagpur Explosives Seizure | భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?