Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Power Petrol Price Hike | పెరిగిన పవర్​ పెట్రోల్​ ధరలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Power Petrol Price Hike | పెరిగిన పవర్​ పెట్రోల్​ ధరలు

జాతీయం

Power Petrol Price Hike | పెరిగిన పవర్​ పెట్రోల్​ ధరలు

దేశంలో పవర్​ పెట్రోల్​ ధరలు పెరిగాయి. లీటర్​పై రూ.2.26 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 4:22 సా.
Srinivas Kolluri
7 రోజులు ago
Share
Power Petrol Price Hike

అక్షరటుడే, వెబ్​డెస్క్: Power Petrol Price Hike | పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో దేశంలో ఇంధన ధరలపై ప్రభావం పడింది. ఇప్పటికే ఎల్​పీజీ (LPG) ధరలను పెంచిన సంస్థలు.. తాజాగా పవర్​ పెట్రోలు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

ఇరాన్​–ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. మూడు వారాలు అవుతున్న యుద్ధం ముగింపునకు రాలేదు. ఇరు పక్షాలు దాడులను తీవ్రం చేశాయి. మరోవైపు ఇరాన్​ హార్ముజ్​ జలసంధి (Strait of Hormuz)ని మూసివేయడంతో పాటు గల్ఫ్​ దేశాల్లోని చమురు క్షేత్రాలు, గ్యాస్​ ఉత్పత్తి కేంద్రాలపై దాడులు చేస్తోంది. దీంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్​ ధరలను కేంద్రం పెంచలేదు. అయితే తాజాగా పవర్​ పెట్రోల్​ ధరల పెంపునకు ఓకే చెప్పింది.

Power Petrol Price Hike | రూ.2.26 పెంపు

దేశవ్యాప్తంగా ‘పవర్‌’ పెట్రోల్‌ ధరలను చమురు సంస్థలు పెంచాయి. లీటర్‌పై రూ.2.26 పెంచడంతో పవర్​ పెట్రోల్​ ధర రూ.115కి చేరింది. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో రేట్లు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే సాధారణ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు యథాతథంగా ఉన్నాయి. దీంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే యుద్ధం ఇలాగే కొనసాగితే రేట్లు పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Forbes India Billionaires | ఫోర్బ్స్ జాబితాలో భారత్‌కు 3వ స్థానం

Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
Gas Cylinder Theft | గ్యాస్ కొరత.. సిలిండర్ల లారీ దొంగతనం
RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
Beer Price Hike | కిక్కు దించుతున్న యుద్ధం.. బీర్ల ధరలు పెంపు తప్పదా..!
TAGGED:LPGPower Petrol Price HikeStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Mopal Police Inspection | Mopal Police Inspection | మోపాల్​ పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య
Next Article Red Sorghum Farmers Demand Red Sorghum Farmers Demand | ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే కొనుగోలు చేయాలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?