Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Prajapalana Pragathi Pranalika | పోలీస్​శాఖ పరంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ఏర్పాట్లపై సమీక్ష
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Prajapalana Pragathi Pranalika | పోలీస్​శాఖ పరంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ఏర్పాట్లపై సమీక్ష

నిజామాబాద్

Prajapalana Pragathi Pranalika | పోలీస్​శాఖ పరంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ఏర్పాట్లపై సమీక్ష

జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' విజయవంతంగా సాగుతోంది. ఈ మేరకు ఏర్పాట్లపై సీపీ సాయిచైతన్య సమీక్ష నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 10, 2026 8:45 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Prajapalana Pragathi Pranalika |
Prajapalana Pragathi Pranalika | పోలీస్​శాఖ పరంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ఏర్పాట్లపై సమీక్ష

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Prajapalana Pragathi Pranalika | జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో (Nizamabad police) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కొనసాగుతోంది. దీంట్లో భాగంగా పోలీస్​శాఖ పరంగా ఈ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లపై సీపీ సాయిచైతన్య (Sai Chaitanya CP) మంగళవారం వీసీ నిర్వహించారు.

Contents
  • Prajapalana Pragathi Pranalika | పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు..
    • Prajapalana Pragathi Pranalika | ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం..

Prajapalana Pragathi Pranalika | పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు..

99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పోలీస్ సిబ్బందికి సీపీ పలు సూచనలు సలహాలు అందజేశారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వరకు జరిగే 99 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో వీసీలో మాట్లాడారు.

Prajapalana Pragathi Pranalika | ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం..

సిబ్బంది కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో (Telangana police news) గ్రామాలను సందర్శించాలని సీపీ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించడానికి సర్వతోముఖాభివృద్ధికి శాంతిభద్రతలు (Telangana governance) కీలకమన్నారు. వీటిని కఠినంగా అమలు చేయాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో 5ఎస్ విధానం అమలు, రికార్డుల (Nizamabad crime news) అనుసంధానం, వాహనాల పార్కింగ్ వ్యవస్థ, పోలీస్ స్టేషన్​లో రిసెప్షన్ సెంటరు మొదలగునవి క్షుణ్ణంగా అమలు చేయాలని ఆయన సూచించారు. వీసీలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ కె.శ్రీధర్ రెడ్డి, సీసీఆర్బీ ఇన్​స్పెక్టర్​ అంజయ్య, ఐటీ సెల్ సిబ్బంది కమ్యూనికేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

meetinghh

ఇది కూడా చదవండి: Nareddy Mohan Reddy | రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు మృతి

Kamareddy Hailstorm Alert | కామారెడ్డిలో రాళ్ల వర్షం.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
Municipal Workers Protest | అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులపై చర్చ జరగాలి
Dr Vishal Akula | ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ రాష్ట్ర కో ఛైర్మన్‌గా డాక్టర్​ విశాల్
Nizamabad Budget Bias | బడ్జెట్​లో ఇందూరుపై కాంగ్రెస్​ సర్కారు వివక్ష: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
ASHA Workers Protest | కామారెడ్డిలో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం
TAGGED:Nizamabad crime newsNizamabad PolicePrajapalana Pragathi PranalikaTelangana governanceTelangana police news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kavitha Land Protest Kavitha Land Protest | పేదల భూములను కబ్జా చేస్తున్న ప్రభుత్వం : కవిత
Next Article US Iran Conflict US Iran Conflict | ఇరాన్​పై పెద్ద ఎత్తున దాడులు చేస్తాం : అమెరికా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?