Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి

నిజామాబాద్తాజా వార్తలు

PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పీఆర్టీయూ మండలాధ్యక్షుడు రవీందర్​ శర్మ మరణించారు. బ్రెయిన్​ స్ట్రోక్​తో గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 27, 2026 8:13 ఉద.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
PRTU Ravinder Sharma |
PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి

అక్షరటుడే, లింగంపేట: PRTU Ravinder Sharma | కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ లింగంపల్లి మండల అధ్యక్షుడు రవీందర్​ శర్మ మరణించారు. లింగంపల్లి కుర్దు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న రవీందర్ శర్మ గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్​తో మృతి చెందారు.

Contents
  • PRTU Ravinder Sharma | పీఆర్టీయూ భీష్మ పితామహుడు
    • | పురోహితంలో తనదైన శైలి

PRTU Ravinder Sharma | పీఆర్టీయూ భీష్మ పితామహుడు

లింగంపేట మండలంలో పీఆర్టీయూ PRTU సంఘానికి భీష్మ పితామహుడుగా రవీందర్​ శర్మ పేరుపొందారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తనదైన శైలితో ముందుకు వచ్చి పరిష్కరించేవారు. 37 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ అందరి చేత మన్నలను పొందారు.

| పురోహితంలో తనదైన శైలి

రవీందర్ శర్మ పురోహిత్యంలోనూ తనదైన శైలి చూపారు. ఎన్నో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిపించారు. లింగంపేట మండల కేంద్రానికి చెందిన రవీందర్ శర్మ అందరికీ సుపరిచితుడు. ఆయన మరణంతో లింగంపేట్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: Ramakrishnan Case | మైనర్ అక్కాచెల్లెళ్లపై దారుణం.. జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..
Numerology Radix Numbers | ఈ తేదీల్లో పుట్టిన వారు యమ డేంజర్.. వీరి అహం దెబ్బతింటే జీవితాంతం దూరం పెట్టడం ఖాయం!
Watermelon Health Benefits | పుచ్చకాయను ఇష్టంగా తింటారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Hyderabad Metro Disruption | హైదరాబాద్​లో మెట్రో సేవలకు అంతరాయం.. నిలిచిన రైళ్లు
Telangana New Governor | నూతన గవర్నర్​కు స్వాగతం పలికిన సీఎం రేవంత్​రెడ్డి
TAGGED:PRTUPRTU Ravinder SharmaRavinder Sharma
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article february 27 gold price | పసిడి పరుగులకు బ్రేక్.. తులంపై రూ.870 తగ్గుద‌ల‌! february 27 gold price | పసిడి పరుగులకు బ్రేక్.. తులంపై రూ.870 తగ్గుద‌ల‌!
Next Article Karnataka Politics | కర్ణాటకలో మరోసారి పొలిటికల్‌ ట్విస్ట్​.. సీఎం మార్పు తప్పదా! Karnataka Politics | కర్ణాటకలో మరోసారి పొలిటికల్‌ ట్విస్ట్​.. సీఎం మార్పు తప్పదా!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?