Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: QNet Fraud Raids | ఎంఎల్​ఎం సంస్థ క్యూనెట్​పై సీసీఎస్​ దాడులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - QNet Fraud Raids | ఎంఎల్​ఎం సంస్థ క్యూనెట్​పై సీసీఎస్​ దాడులు

తెలంగాణఆంధ్రప్రదేశ్​

QNet Fraud Raids | ఎంఎల్​ఎం సంస్థ క్యూనెట్​పై సీసీఎస్​ దాడులు

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ సంస్థ క్యూనెట్‌పై సీసీఎస్‌ పోలీసుల దాడులు చేశారు. 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 23, 2026 11:05 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 రోజులు ago
Share
QNet Fraud Raids

అక్షరటుడే, వెబ్​డెస్క్ : QNet Fraud Raids | మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ సంస్థ క్యూనెట్‌పై సీసీఎస్‌ పోలీసుల (CCS Police) దాడులు చేశారు. తెలంగాణ (Telangana)తో పాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో సోదాలు చేపట్టారు.

రాష్ట్రంలో అనేక మల్టీ లెవల్​ సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయి. అందులో జాయిన్​ అయి ఇతరులను చేర్పిస్తే డబ్బులు వస్తాయని నమ్మిస్తున్నాయి. అంతేగాకుండా తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చెబుతున్నాయి. తక్కువ ధరకు దొరికే వస్తువులను అధిక ధరకు అమ్ముతున్నాయి. డబ్బులు వస్తాయని నమ్మిస్తుండటంతో అనేక మంది వీటిల్లో చేరుతున్నారు. తర్వాత మోసపోయామని తెలుసుకొని బాధ పడుతున్నారు. అయితే చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. కొంత మంది మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

QNet Fraud Raids | ఫిర్యాదులు రావడంతో..

క్యూనెట్ మోసాలపై ఇటీవల ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సీసీఎస్​ పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం ఉదయం 6 గంటలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)తోపాటు కర్ణాటకలోని ఆ సంస్థ ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఆరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 25 బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. 20 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. క్యూనెట్ సంస్థ మల్టీ లెవెల్ మార్కెటింగ్ (Multi-Level Marketing) పేరుతో రూ.వందల కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. క్యూనెట్​తో పాటు అనేక సంస్థలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయి. ఫిర్యాదులు వస్తేనే పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Parent Care Salary Cut | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత

 

CS Tenure Extension | సీఎస్​ పదవీకాలం పొడిగింపు.. రిటైర్డ్​ ఐపీఎస్​ సంచలన లేఖ
Telangana Weather Alert | రైతులకు అలెర్ట్​.. ఆ ప్రాంతాల్లో అకాల వర్షాలు!
Tirumala Darshan Rules | తిరుమల భక్తులకు అలెర్ట్​.. శ్రీవారి దర్శనానికి కఠిన నిబంధన!
Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్​లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష
Revanth Reddy on Women Safety | మహిళల రక్షణకు చర్యలు : సీఎం రేవంత్​రెడ్డి
TAGGED:Andhra PradeshCCS PoliceMulti-Level MarketingQNet Fraud RaidsTelangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Parent Care Salary Cut Parent Care Salary Cut | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత
Next Article Realme P4 Lite 5G Realme P4 Lite 5G | సరికొత్త రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?