Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: QNet MLM scam | క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్‌లో 32 మంది అరెస్ట్ : సీపీ సజ్జనార్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - QNet MLM scam | క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్‌లో 32 మంది అరెస్ట్ : సీపీ సజ్జనార్​

తెలంగాణ

QNet MLM scam | క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్‌లో 32 మంది అరెస్ట్ : సీపీ సజ్జనార్​

క్యూనెట్ సంస్థ కార్యాలయాలపై పోలీసులు దాడులు చేశారు. మొత్తం 32 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్​ తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 23, 2026 7:06 సా.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
QNet MLM scam

అక్షరటుడే, వెబ్​డెస్క్ : QNet MLM scam | క్యూనెట్​ మల్టీ లెవల్ మార్కెటింగ్​ సంస్థపై కఠిన చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్​ సీపీ సజ్జనార్ (CP Sajjanat)​ తెలిపారు. నగర పోలీసుల (Hyderabad Police) ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (క్యూనెట్) నిర్వహిస్తున్న భారీ బహుళ కోట్ల రూపాయల అక్రమ మనీ సర్క్యులేషన్ పథకాన్ని ఛేదించిందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వ్యాప్తంగా 32 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

క్యూనెట్​ మోసాలపై సీసీఎస్​ పోలీసులకు అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో 25 బృందాలతో అధికారులు సోమవారం ఉదయం దాడులు చేశారు. హైదరాబాద్​తో పాటు ఏపీ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. సోదాల అనంతరం వివరాలను నగర సీపీ సజ్జనార్​ మీడియాకు వెల్లడించారు.

QNet MLM scam | వలలో చిక్కుకోవద్దు

ఈ మోసపూరిత నెట్‌వర్క్ అధిక రాబడులు ఇస్తామన్న ఆశ చూపి ఐటీ ఉద్యోగులను, యువతను ఆకర్షించిందన్నారు. త్వరగా ధనవంతులు అవుతారని నమ్మించి మోసం చేసిందన్నారు. ప్రజలు ఇలాంటి వలలో చిక్కుకోవద్దదని ఆయన కోరారు. 1978 ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధం) చట్టం ప్రకారం, ఈ పథకాలను ప్రోత్సహించడం లేదా వాటిలో చేరడం శిక్షార్హమైన నేరమని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాడులు చేసి 32 మందిని అరెస్ట్ చేయడంతో పాటు పలు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ల్యాప్​టాప్​లు, క్యూనెట్ ప్రోడక్ట్​లు ఉన్నాయి.

Major Crackdown on QNet MLM Scam!

The SIT of Hyderabad City Police, have busted a massive multi-crore illegal money circulation scheme by Vihaan Direct Selling (QNet), arresting 32 persons across Telangana, Andhra Pradesh and Karnataka.

This fraudulent network lured IT… pic.twitter.com/4TCJu3RtJX

— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 23, 2026

దీనిని కూడా చదవండి : Rythu Bharosa Issue | ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. ఒక్క ఎకరాకే రైతు భరోసా జమ

Vikarabad Woman Constable Suicide | వికారాబాద్ జిల్లాలో విషాదం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
MLA Disqualification Petitions | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్​ విచారణ
KTR on Six Guarantees | ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో నిలదీస్తాం : కేటీఆర్​
Retired Employees Benefits | రిటైర్డ్​ ఉద్యోగులకు బెనిఫిట్స్​ చెల్లించాలి : హరీశ్​రావు
Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..
TAGGED:direct selling scamFinancial fraudIndia policeMLM fraudmoney circulation schemeQNet scam
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Trump Iran tensions Trump Iran tensions | ట్రంప్‌ వెనక్కి తగ్గారు.. ఇరాన్‌ కీలక వ్యాఖ్యలు
Next Article Tamil Nadu NDA seats Tamil Nadu NDA seats | తమిళనాడు ఎన్నికలు.. ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?