Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Quality Education for Students | విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: స్పెషల్​ ఆఫీసర్​ విజయలక్ష్మి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Quality Education for Students | విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: స్పెషల్​ ఆఫీసర్​ విజయలక్ష్మి

నిజామాబాద్

Quality Education for Students | విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: స్పెషల్​ ఆఫీసర్​ విజయలక్ష్మి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని స్పెషల్​ ఆఫీసర్​ విజయలక్ష్మి అన్నారు. ఆలూర్ మండల కేంద్రంలోని మైనారిటీ పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 27, 2026 4:06 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Quality Education for Students
Quality Education for Students

అక్షర టుడే, ఆర్మూర్: Quality Education for Students | విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని స్పెషల్​ ఆఫీసర్​ విజయలక్ష్మి అన్నారు. ఆలూర్ మండల (Alur Mandal) కేంద్రంలోని మైనారిటీ పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశాలతో ఆమె తహశీల్దార్ రమేష్, ఎంపీడీవో గంగాధర్, ఎంఈవో నరేందర్​తో కలిసి శుక్రవారం పాఠశాలను పరిశీలించారు.

Contents
  • Quality Education for Students | భోజనం పరిశీలన..
    • Quality Education for Students | పాఠశాలలో పరిశుభ్రత..

Quality Education for Students | భోజనం పరిశీలన..

పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని, వంటశాలను పరిశీలించి ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అధికారులతో స్పెషల్​ ఆఫీసర్​ చర్చించారు. భోజనం రుచి, నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి అందిస్తున్న సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి (Special Officer Vijayalakshmi) మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సక్రమంగా వినియోగించుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నారు.

Quality Education for Students | పాఠశాలలో పరిశుభ్రత..

పాఠశాలలో పరిశుభ్రత, పోషకాహారం, హాజరు శాతం పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. తర్వాత ఎంపీడీవో గంగాధర్ (MPDO Gangadhar) మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి కోసం అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు మండల స్థాయిలో చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తహశీల్దార్ రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పారదర్శకంగా, సమర్థవంతంగా అమలయ్యేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు. ఎంఈవో నరేందర్ (MEO Narendra) మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని, బోధనలో నాణ్యత పెంపు, శాతం వృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నరేష్, ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Urban Development | నియోజకవర్గ అభివృద్ధిపై పురోగతి సాధించాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

Collector Lunch Students | విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
Kamareddy college land controversy : ఆస్తుల దుమారం.. కాలేజీ చుట్టూ వివాదం
Telangana Budget Criticism | అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్ : ఎమ్మెల్యే ధన్​పాల్​
Highway Dhaba Inspections | హైవేపై ఉన్న దాబాల అనుమతులను పరిశీలించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
TAGGED:Alur MandalCollector Ila TripathiMEO NarendraMPDO GangadharSpecial Officer Vijayalakshmi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kolkata Earthquake Kolkata Earthquake | కోల్​కతాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
Next Article AP Group 1 Case AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?