Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Raghav Chadha | రాఘవ్ చడ్డా బీజేపీలో చేరబోతున్నారా? రాజకీయ వర్గాల్లో చర్చ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Raghav Chadha | రాఘవ్ చడ్డా బీజేపీలో చేరబోతున్నారా? రాజకీయ వర్గాల్లో చర్చ

జాతీయంతాజా వార్తలు

Raghav Chadha | రాఘవ్ చడ్డా బీజేపీలో చేరబోతున్నారా? రాజకీయ వర్గాల్లో చర్చ

రాఘవ్ చడ్డా బీజేపీలో చేరుతారన్న ప్రచారంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ వార్తలపై రాఘవ్ చడ్డా కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కానీ స్పష్టత రావాల్సి ఉంది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 4, 2026 11:10 సా.
Naresh chandan
1 రోజు ago
Share
Raghav Chadha | రాఘవ్ చడ్డా బీజేపీలో చేరబోతున్నారా? రాజకీయ వర్గాల్లో చర్చ
Raghav Chadha | రాఘవ్ చడ్డా బీజేపీలో చేరబోతున్నారా? రాజకీయ వర్గాల్లో చర్చ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గట్టి దెబ్బ తగలనుందా.. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు Raghav Chadha బీజేపీలో చేరనున్నారంటూ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ ప్రచారానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

Contents
  • Raghav Chadha | ట్వీట్లు మాయం..
    • ఆప్ ఢిల్లీ చీఫ్ కామెంట్​..

Raghav Chadha | ట్వీట్లు మాయం..

సోషల్ మీడియా వేదిక X లో రాఘవ్ చడ్డా గతంలో చేసిన కొన్ని ట్వీట్లు ఇటీవల కనిపించకపోవడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా బీజేపీ, ప్రధాని Narendra Modi పై విమర్శనాత్మకంగా చేసిన పోస్టులు తొలగించినట్లు తెలుస్తోంది.

ఆప్ ఢిల్లీ చీఫ్ కామెంట్​..

చడ్డా అంశంపై ఆప్ ఢిల్లీ చీఫ్ Saurabh Bharadwaj స్పందిస్తూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. “Xలో రాఘవ్ టైమ్‌లైన్‌ను పరిశీలించి చూశాను. BJP, మోదీకి సంబంధించిన విమర్శనాత్మక పోస్టులు ఇప్పుడు కనిపించలేదు. అంటే పాత ట్వీట్లు తొలగించినట్టేనని స్పష్టం అవుతోంది. కాగా, ప్రధాని మోదీని ప్రశంసించిన రెండు పోస్టులు మాత్రం అలాగే ఉంచారు..” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: DSP Transfers State | తెలంగాణ రాష్ట్రంలో పలువురు డీఎస్పీల బదిలీ

March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు
Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..
Record Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
March 17 Horoscope | వ్యాపార భాగస్వామ్యాలకు అనుకూలమైన రోజు.. ఈ రాశుల వారికి లాభాల వర్షం ఖాయం!
Hyderabad Drug Bust | డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిన రైల్వే ఉద్యోగి
TAGGED:Raghav Chadha
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article DSP Transfers State DSP Transfers State | తెలంగాణ రాష్ట్రంలో పలువురు డీఎస్పీల బదిలీ
Next Article April 05 Horoscope April 05 Horoscope | స్టాక్ మార్కెట్లో జాక్‌పాట్.. ఆ రాశుల వారి ఆర్థిక కష్టాలకు ఎండ్ కార్డ్!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?