Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Raja Ravi Varma Painting | రాజ రవి వర్మ చిత్రానికి రూ 167 కోట్లు.. వేలంలో రికార్డు ధర!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Raja Ravi Varma Painting | రాజ రవి వర్మ చిత్రానికి రూ 167 కోట్లు.. వేలంలో రికార్డు ధర!

జాతీయంతాజా వార్తలు

Raja Ravi Varma Painting | రాజ రవి వర్మ చిత్రానికి రూ 167 కోట్లు.. వేలంలో రికార్డు ధర!

ఈ వేలం ద్వారా భారతీయ కళా వారసత్వానికి గ్లోబల్ గుర్తింపు మరింతగా పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 2, 2026 11:00 సా.
Naresh chandan
1 రోజు ago
Share
Raja Ravi Varma Painting | రాజ రవి వర్మ చిత్రానికి రూ 167 కోట్లు.. వేలంలో రికార్డు ధర!
Raja Ravi Varma Painting | రాజ రవి వర్మ చిత్రానికి రూ 167 కోట్లు.. వేలంలో రికార్డు ధర!

అక్షరటుడే, న్యూఢిల్లీ: Raja Ravi Varma Painting | ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవి వర్మ పెయింటింగ్​కు విశేష గుర్తింపు లభించింది. ఆయన రూపొందించిన అరుదైన చిత్రం “యశోద-కృష్ణుడు” రికార్డు స్థాయిలో ధర పలికింది. ముంబయిలో నిర్వహించిన Saffronart స్ప్రింగ్‌ లైవ్‌ వేలంలో ఈ పెయింటింగ్‌ దాదాసే రూ.167 కోట్లకు పైగా అమ్ముడుపోయింది.

Contents
  • Raja Ravi Varma Painting | తల్లి-బిడ్డ అనుబంధం
    • Raja Ravi Varma Painting | అంతర్జాతీయ స్థాయి డిమాండ్​

Raja Ravi Varma Painting | తల్లి-బిడ్డ అనుబంధం

రాజా రవి వర్మ అరుదైన కళాఖండాన్ని ప్రముఖ వ్యాపారవేత్త Cyrus S. Poonawalla కొనుగోలు చేసినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు. భారత సంప్రదాయ కళా సంపదకు ప్రతీకగా నిలిచే ఈ చిత్రంలో యశోద-కృష్ణుల తల్లి-బిడ్డ అనుబంధాన్ని అత్యంత సున్నితంగా చిత్రీకరించినట్లు కళా విశ్లేషకులు చెబుతున్నారు.

Raja Ravi Varma Painting | అంతర్జాతీయ స్థాయి డిమాండ్​

ఈ భారత కళా ప్రపంచంలోనే ఒక మైలురాయిగా భావిస్తున్నారు. రవి వర్మ చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న డిమాండ్‌ను ఈ వేలం మరోసారి నిరూపించింది. భారత పురాణ కథాంశాలను పాశ్చాత్య శైలిలో ఆవిష్కరించిన రవి వర్మ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, కళాభిమానులను ఆకర్షిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Women Reservation Bill | మూడు రోజులు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ

Israel Iran Attacks | ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు..
Forbes India Billionaires | ఫోర్బ్స్ జాబితాలో భారత్‌కు 3వ స్థానం
EV Discount Employees | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. ఎలక్ట్రిక్​ వాహనాలపై భారీగా డిస్కౌంట్​
Trump Russia Oil Sanctions | పుతిన్​తో మాట్లాడిన ట్రంప్​.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం
Nizamabad Bus Accident | రక్తమోడిన జాతీయ రహదారి.. అతివేగం – నిద్ర మత్తు కారణమా.. క్షతగాత్రులకు జీజీహెచ్​లో చికిత్స
TAGGED:art news indiacyrus poonawallaexpensive paintingsindian art auctionindian paintingsraja ravi varmaRaja Ravi Varma Paintingsaffronart auctionyashoda krishna painting
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Cooler Smell Problem | కూలర్ నుంచి దుర్వాసన వస్తోందా.. ఈ చిన్న తప్పులే కారణం! Cooler Smell Problem | కూలర్ నుంచి దుర్వాసన వస్తోందా.. ఈ చిన్న తప్పులే కారణం!
Next Article Amaravati Farmers Protest Amaravati Farmers Protest | స్టూడియోలో ‘త్యాగాల’ జ్యోతి.. అమరావతి రైతుల కోసం జర్నలిస్టు వినూత్న ‘ప్రదర్శన’!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?