Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rajnath Singh Warns Pakistan | పాకిస్తాన్‌కు రాజనాథ్ సింగ్ మాస్ వార్నింగ్.. ఆ దేశం ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాల‌ని వ్యాఖ్య‌
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Rajnath Singh Warns Pakistan | పాకిస్తాన్‌కు రాజనాథ్ సింగ్ మాస్ వార్నింగ్.. ఆ దేశం ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాల‌ని వ్యాఖ్య‌

జాతీయంఅంతర్జాతీయం

Rajnath Singh Warns Pakistan | పాకిస్తాన్‌కు రాజనాథ్ సింగ్ మాస్ వార్నింగ్.. ఆ దేశం ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాల‌ని వ్యాఖ్య‌

పాకిస్థాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భార‌త్ జోలికి వ‌స్తే ఆ దేశం ఎన్నిక ముక్క‌ల‌వుతుందో దేవుడికే తెలియాల‌ని వ్యాఖ్యానించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 4:52 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Rajnath Singh Warns Pakistan

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్ః Rajnath Singh Warns Pakistan | పాకిస్థాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Minister Rajnath Singh) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భార‌త్ జోలికి వ‌స్తే ఆ దేశం ఎన్నిక ముక్క‌ల‌వుతుందో దేవుడికే తెలియాల‌ని వ్యాఖ్యానించారు.

Contents
  • Rajnath Singh Warns Pakistan | తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
    • Rajnath Singh Warns Pakistan |తీవ్ర చొరబాటుదారుల సమస్య

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ బహిరంగ సభలో ఆయన ప్ర‌సంగించారు. ఒక‌వేళ‌ పాకిస్థాన్.. పశ్చిమ బెంగాల్ వైపు కన్నెత్తి చూసినా.. దేశ సమగ్రతకు భంగం కలిగించాలని ప్రయత్నం చేసినా.. ఆ దేశం మరిన్ని ముక్కల‌య్యే ప్రమాదం ఉందని హెచ్చ‌రించారు. 1971 యుద్ధంలో పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడిన చారిత్రక ఉదాహరణను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Rajnath Singh Warns Pakistan | తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా రాజ్‌నాథ్ సింగ్‌ విమర్శలు చేశారు. బెంగాల్‌లో చొరబాట్లు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సరిహద్దులను పటిష్టం చేసిందని వివ‌రించారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా అణిచివేయడానికి కట్టుబడి ఉందని చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ప్ర‌స్తావించారు. అది ఎప్పటికీ భారతదేశం (India)లో అంతర్భాగమేనని, అక్కడి ప్రజలే త్వరలో భారత్‌లో చేరాలని కోరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

Rajnath Singh Warns Pakistan |తీవ్ర చొరబాటుదారుల సమస్య

బెంగాల్‌లోని ముర్షిదాబాద్ వంటి సరిహద్దు జిల్లాల్లో చొరబాటుదారుల సమస్య తీవ్రంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దీంతో స్థానిక జనాభా సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) దేశ ప్రయోజనాల క‌న్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయన్నారు.

ఇది కూడా చదవండి..: Nagpur Explosives Seizure | భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే!
Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
Randy George Removal | ఉద్రిక్తతల మధ్య అమెరికా కీలక నిర్ణయం.. ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ తొల‌గింపు
KA Paul War Statement | యుద్ధాన్ని వెంటనే ఆపాలి : కేఏ పాల్
Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
TAGGED:bjp newsborder issuesIndia defense newsMinister Rajnath Singhnational security IndiaPakistan warningpolitical speechrajnath singhRajnath Singh Warns PakistanWest Bengal politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article TGRJC Admissions 2026 TGRJC Admissions 2026 | తెలంగాణ గురుకుల విద్యాలయంలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
Next Article David Warner Arrest David Warner Arrest | ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ అరెస్ట్‌..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?