Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ram Navami Rally Rules | సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి: సీపీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Ram Navami Rally Rules | సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి: సీపీ

నిజామాబాద్

Ram Navami Rally Rules | సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి: సీపీ

శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే ర్యాలీల్లో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 26, 2026 4:28 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
21 గంటలు ago
Share
Ram Navami Rally Rules

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Ram Navami Rally Rules | శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే ర్యాలీల్లో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్​లో గురువారం సీపీ శ్రీరామనవమి, హనుమాన్​ ర్యాలీ నిర్వహకులతో సమావేశం నిర్వహించారు.

Contents
  • Ram Navami Rally Rules | నియమనిబంధనలు పాటించాలి..
    • Ram Navami Rally Rules | డీజేలకు అనుమతి లేదు..

Ram Navami Rally Rules | నియమనిబంధనలు పాటించాలి..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ర్యాలీలో పోలీస్​ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ప్రతిఒక్కరూ ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. ఇతరులకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీరామ నవమి (Sri Rama Navami), హనుమాన్ జయంతి శోభాయాత్రను గత ఏడాది జరిగిన మాదిరిగానే ఆయా రూట్లలోనే అనుమతి ఉందన్నారు.

Ram Navami Rally Rules | డీజేలకు అనుమతి లేదు..

శ్రీరామ నవమి, హనుమాన్​ ర్యాలీలకు (Hanuman Rally) కొత్త రూట్లలో అనుమతి లేదని సీపీ తెలిపారు. నిర్వాహకులు తప్పనిసరి వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డీజే సౌండ్ సిస్టం పూర్తిగా నిషేధమన్నారు. డ్రోన్లు వాడకం నిషేధమని తెలిపారు. సమావేశంలో ర్యాలీ ఆర్గనైజర్లు, సందేహాలు, సలహాలు పోలీస్ కమిషనర్ స్వీకరించారు. సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్ టౌన్ ఏసీపీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్​దల్​, ఆర్య సమాజ్​, హిందువాహిని, ఏబీవీపీ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: School Attendance Improvement | పాఠశాలల్లో గైర్హాజరును తగ్గించాలి..: సబ్ కలెక్టర్​ వికాస్​ మహతో

Municipal Workers Protest | వేతనాలు అడిగితే కేసులు పెడతారా..? కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల ధర్నా
Collector Ila Tripathi Inspection | కేర్​టేకర్​ అనుచిత ప్రవర్తన… విధుల నుంచి​ తొలగిస్తూ కలెక్టర్​ ఆదేశాలు
Kendriya Vidyalaya Recruitment | కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు
PDSU National Committee | పీడీఎస్​యూ జాతీయ కమిటీ సభ్యుడిగా అనుముల రవీందర్
Domestic Cylinders Seized | హోటళ్లపై సివిల్ సప్లయ్స్​ అధికారుల దాడులు.. డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం
TAGGED:CP Sai Chaitanyafestival securityHanuman JayantiHanuman RallyNizamabad Policepolice advisorypublic safetyrally guidelinesRam Navami rallyRam Navami Rally Rulessri rama navamiTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Record Power Demand Record Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
Next Article Pending Works Completion Pending Works Completion | పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి: ఎమ్మెల్యే మదన్​మోహన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?