Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు!

తెలంగాణతాజా వార్తలు

Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు!

తెలంగాణ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం విన్నపం మేరకు ఆయన పదవీ కాలం మరో మూడు నెలలు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Naresh chandan
Last updated: మార్చి 14, 2026 10:10 సా.
Naresh chandan
2 వారాలు ago
Share
Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు!
Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు!

అక్షరటుడే, హైదరాబాద్: Ramakrishna Rao Extension | తెలంగాణ చీఫ్ సెక్రటరీ కే.రామకృష్ణరావు పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడగించేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు అందినట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికార పార్టీలో జరుగుతోంది.akshara sachivalayam

Contents
  • Ramakrishna Rao Extension | ఈ నెలతో ముగింపు..
    • Ramakrishna Rao Extension | గతేడాది నుంచి పొడిగిస్తూ..

Ramakrishna Rao Extension | ఈ నెలతో ముగింపు..

ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు CS Ramakrishna Rao పదవీ కాలం ఈ నెల (మార్చి) 31వ తేదీతో ముగియనుంది. కాగా, ఆయన సర్వీసును పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 5వ తేదీన కేంద్రానికి లేఖ రాశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఇటీవల ఢిల్లీలో కలిసిన సందర్భంలోనూ రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడగించాలని సీఎం విన్నవించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Ramakrishna Rao Extension | గతేడాది నుంచి పొడిగిస్తూ..

సీఎస్​ రామకృష్ణారావు గతేడాది ఏప్రిల్​ 30 నుంచి పదవిలో  కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం గతేడాది ఆగష్టు 31వ తేదీనే ముగిసింది. కాగా, (హోంశాఖ పరిధిలోని డీఓపీటీ) ఏడు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Arogyasri Dues Release | ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేస్తున్నాం : సీఎం రేవంత్​రెడ్డి
Gold Rates India | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!
Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 22న రైతు భరోసా నిధుల విడుదల
march 25 Gold Rates | గోల్డ్​ ప్రియుల్లో ఆనందం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన
Hyderabad Furniture Mall Fire | హైదరాబాద్‌లో అర్ధ‌రాత్రి భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ మాల్ దగ్ధం, కోట్ల రూపాయల నష్టం
TAGGED:CS tenure extension IndiaIndian bureaucracy newsK Ramakrishna Rao tenureRamakrishna Rao extensionRevanth Reddy governmentTelangana administration newsTelangana chief secretary newsTelangana political news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article vedanta సహజ వనరుల సామర్థ్యాన్ని వెలికితీస్తే భారత్ దిగుమతుల భారాన్ని తగ్గించవచ్చు: వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్
Next Article Teenmar Mallanna Remarks | నా జీతం ఎంతంటే.. రాజకీయ భోగాలపై ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న సంచనల వ్యాఖ్యలు Teenmar Mallanna Remarks | నా జీతం ఎంతంటే.. రాజకీయ భోగాలపై ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?