Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ramzan Celebrations Nizamabad | ఘనంగా రంజాన్​ వేడుకలు.. మైనారిటీల ప్రార్థనలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Ramzan Celebrations Nizamabad | ఘనంగా రంజాన్​ వేడుకలు.. మైనారిటీల ప్రార్థనలు..

నిజామాబాద్

Ramzan Celebrations Nizamabad | ఘనంగా రంజాన్​ వేడుకలు.. మైనారిటీల ప్రార్థనలు..

ఉమ్మడిజిల్లాలో రంజాన్​ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం ఈద్గాలు, మసీదుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 21, 2026 11:48 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 రోజులు ago
Share
Ramzan Celebrations Nizamabad

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Ramzan Celebrations Nizamabad | ఉమ్మడిజిల్లాలో రంజాన్​ వేడుకలను (Ramzan Celebrations) భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం ఈద్గాలు, మసీదుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ఖురాన్​ సందేశాన్ని వినిపించారు.

Contents
  • Ramzan Celebrations Nizamabad | నగరంలోని ఖిల్లా ఈద్గా వద్ద..
    • Ramzan Celebrations Nizamabad | కొత్త దుస్తుల్లో చిన్నారుల సందడి..
      • Ramzan Celebrations Nizamabad | శుభాకాంక్షలు తెలిపిన మేయర్​ దంపతులు..

Ramzan Celebrations Nizamabad | నగరంలోని ఖిల్లా ఈద్గా వద్ద..

నగరంలోని ఖిల్లా ఈద్గా (Qilla Eidgah) వద్ద ఉదయం నుంచి సందడి నెలకొంది. మైనారిటీలు పెద్దఎత్తున తరలివచ్చి ప్రార్థనలు చేశారు. నెలరోజుల ఉపవాస దీక్షలను పూర్తిచేసుకున్న వీరు సామూహికంగా ప్రార్థనలు చేశారు. ప్రపంచ శాంతి, సోదరభావం పెంపొందాలని కోరుతూ దువా చేశారు.

Ramzan Celebrations Nizamabad | కొత్త దుస్తుల్లో చిన్నారుల సందడి..

పిల్లలు, పెద్దలు కొత్త దుస్తులతో సందడి చేయగా.. ఇళ్లలో ప్రత్యేక వంటకాలు.. పిండివంటలు తయారు చేశారు. తమ స్నేహితులను, బంధువులను ఇళ్లకు పిలిచి ఆతిథ్యం ఇచ్చారు. దీంతో మైనారిటీ కాలనీల్లో సందడి నెలకొంది.

Ramzan Celebrations Nizamabad | శుభాకాంక్షలు తెలిపిన మేయర్​ దంపతులు..

నగరంలోని ఖిల్లా ఈద్గా వద్ద మేయర్​ ఉమారాణి (Mayor Umarani), కరాటే రమేశ్​ దంపతులు మైనారిటీలుకు రంజాన్​ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని మతాలు ఒక్కటేనని.. అందరూ సుఖశాంతులతో మెలగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్​ భర్త షకీల్​, ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​ బిన్​ హందాన్​, కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు నరాల రత్నాకర్​, రాష్ట్ర నాయకులు రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.

 

45

12

22 33 1

 

ఇది కూడా చదవండి..: Telangana Budget Criticism | అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్ : అర్భన్​ ఎమ్మెల్యే ధన్​పల్

 

Market Yard Security | మార్కెట్​యార్డులో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత
Mission Bhagiratha Salaries | వేతనాల కోసం మిషన్ భగీరథ సిబ్బంది నిరసన
Bus Accident Parrots Rescued | బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. చిలుకలను కాపాడిన వైనం..
Mohan Reddy Funeral | పాడే మోసిన షబ్బీర్ అలీ.. ముగిసిన మాజీ జడ్పీటీసీ అంత్యక్రియలు
Dalit Boycott Complaint | డప్పు కొట్టకపోతే బహిష్కరిస్తారట..పోలీసులకు దళితుల ఫిర్యాదు
TAGGED:Mayor UmaraniQilla EidgahRamzan CelebrationsRamzan Celebrations Nizamabad
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad Pet Tragedy Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతుల ఆత్మహత్య
Next Article Chandrababu Tirumala visit Chandrababu Tirumala visit | కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?