Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ramzan Holiday Telangana | ఆ ఉద్యోగులకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Ramzan Holiday Telangana | ఆ ఉద్యోగులకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

తాజా వార్తలుతెలంగాణ

Ramzan Holiday Telangana | ఆ ఉద్యోగులకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. పండగ కంటే ఒకరోజు ముందు ఆప్షనల్ హాలిడే ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

Shashi kiran mottala
Last updated: మార్చి 19, 2026 4:35 సా.
Shashi kiran Mottala
1 వారం ago
Share
Ramzan Holiday Telangana |
Ramzan Holiday Telangana | ఆ ఉద్యోగులకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ramzan Holiday Telangana | రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ముస్లిం ఉద్యోగులకు (Muslim Employees Leave) శుభవార్త తెలిపింది. పండగ కంటే ఒకరోజు ముందు ఆప్షనల్ హాలిడే ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

Contents
  • Ramzan Holiday Telangana | 21న రంజాన్ పండుగ..
    • Ramzan Holiday Telangana | ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం..
      • తెలంగాణ హైకోర్టు సైతం..

Ramzan Holiday Telangana | 21న రంజాన్ పండుగ..

ఈనెల 21న చంద్రదర్శనం ఆధారంగా రంజాన్​ పండుగను ముస్లింలు జరుపుకోనున్నారు. అయితే రంజాన్ మాసం చివరి శుక్రవారం (జమాతుల్ విదా) కావడంలో ముస్లిం ఉద్యోగులు ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు శుక్రవారం 20తేదీన సెలవు ప్రకటిస్తూ (Optional Holiday India) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Ramzan Holiday Telangana | ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం..

ప్రభుత్వ క్యాలెండర్​ ప్రకారం మొదట ప్రభుత్వం ఐచ్చిక సెలవు మార్చి 13న ప్రకటించింది. అయితే చంద్ర దర్శనాన్ని బట్టి ఈ సెలవును మార్చి 20కి మార్చాలని వక్ఫ్​ బోర్డు కోరడంతో రాష్ట్ర పరిపాలన శాఖ తేదీని సవరిస్తూ ఉత్తర్వులు జారీ (Government Orders) చేసింది.

తెలంగాణ హైకోర్టు సైతం..

తెలంగాణ హైకోర్టు కూడా మార్చి 20తేదీని సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 21వ తేదీన రంజాన్ పండుగ, మార్చి 22 ఆదివారం కావడంతో రాష్ట్రంలోని చాలామంది (Optional Holiday India) ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవు లభించే అవకాశం ఏర్పడింది.

ramzan

ఇది కూడా చదవండి: Stock Market Crash | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో సూచీలు..

 

Velugumatla Indiramma Houses | వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు.. మంజూరు పత్రాల పంపిణీ
Musi River Buildings | మూసీలో కడుతున్న బంగ్లాలు ఎందుకు కనిపించడంలేదు.. హైడ్రాపై కవిత ఆగ్రహం..
Inter Exams | రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..
Telangana Assembly Elections | 2029లో అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్​రెడ్డి
Putin Backs Mojtaba Khamenei | మోజ్తాబా ఖమేనీకి పుతిన్ మద్దతు.. యుద్ధం రూపు మారనుందా..?
TAGGED:Friday PrayersGovernment OrdersIndia HolidaysMuslim Employees LeaveOptional Holiday IndiaRamzan 2026Ramzan HolidayTelangana Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ugadi Panchang Predictions | Ugadi Panchang Predictions | వారికి ఆ నాలుగు నెలలు నరకమే..
Next Article Ugadi Celebrations Nizamabad | Ugadi Celebrations Nizamabad | నగరంలోని నవదుర్గ దేవాలయంలో ఉగాది వేడుకలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?