Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ranganayaka Sagar | రంగనాయక సాగర్​లోకి ఎత్తిపోతలు ప్రారంభం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Ranganayaka Sagar | రంగనాయక సాగర్​లోకి ఎత్తిపోతలు ప్రారంభం

తెలంగాణ

Ranganayaka Sagar | రంగనాయక సాగర్​లోకి ఎత్తిపోతలు ప్రారంభం

రంగనాయక సాగర్​లోకి ప్రభుత్వం ఎత్తిపోతలను ప్రారంభించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 11:24 ఉద.
Srinivas Kolluri
17 గంటలు ago
Share
Ranganayaka Sagar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ranganayaka Sagar | సిద్దిపేట (Siddipet) జిల్లా రంగనాయక సాగర్​లోకి ప్రభుత్వం ఎత్తిపోతలను ప్రారంభించింది. యాసంగి సీజన్​లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రంగనాయక సాగర్​లోకి నీటిని ఎత్తిపోయాలని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) ప్రభుత్వాన్ని కోరారు.

Contents
  • Ranganayaka Sagar | రైతుల హర్షం
    • Ranganayaka Sagar | జగ్జీవన్​రామ్​కు నివాళి

హరీష్ రావు చొరవతో యాసంగి సీజన్​లో రైతులకు ఇబ్బందులు తీరాయి. యాసంగి పంట పూర్తి అయ్యేంత వరకు నీటి విడుదల చేయాలని ఇటీవల మంత్రి ఉత్తమ్​కు హరీష్ రావు లేఖ రాశారు. జలాశయంలో ఒక టీఎంసీ మాత్రమే ఉన్నాయని, మరో టీఎంసీ అయితే.. పంటలకు సరిపోతాయని పేర్కొన్నారు. దీంతో నీటిని విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి అధికారులను ఆదేశించారు.

Ranganayaka Sagar | రైతుల హర్షం

మంత్రి ఆదేశాలతో అధికారులు ఆదివారం నీటి పంపింగ్​ను ప్రారంభించారు. ఒక పంపు ద్వారా నీటిని తరలిస్తున్నారు. దీంతో యాసంగి పంటలకు ఢోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, హరీశ్​రావు కృతజ్ఞతలు తెలిపారు.

Ranganayaka Sagar | జగ్జీవన్​రామ్​కు నివాళి

భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హరీశ్​రావు నివాళులు అర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఆయన ఆశయ సాధనలో భాగస్వాములం కావాలని సూచించారు.

 

రంగనాయక సాగర్ లోకి నీటి పంపింగ్ ప్రారంభం అయింది @BRSHarish గారి కృషి ఫలించింది.

• హరీష్ రావు గారి చొరవతో యాసంగి రైతులకు తీరిన ఇబ్బంది.

• యాసంగి పంట పూర్తి అయ్యేంత వరకు నీటి విడుదల చేయాలని ఇటీవల మంత్రి ఉత్తమ్ కు హరీష్ రావు గారి లేఖ

• రంగనాయక సాగర్ లో 1 టి ఎం సి మాత్రమే… pic.twitter.com/sbgG4YrHlE

— Harish Rao Updates (@HarishRaoupdts) April 5, 2026

దీనిని కూడా చదవండి : Gajwel Political Tension | గజ్వేల్​లో హైటెన్షన్​ .. సీఎం ఫొటో తొలగించిన బీఆర్​ఎస్​ నాయకులు

Parent Care Salary Cut | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత
RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
Kadiyam Srihari Challenge | కేసీఆర్​ క్షమాపణ చెబితే రాజీనామా చేస్తా : కడియం శ్రీహరి
Artificial Mango Ripening | మామిడి పండ్లు కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​ అవుతారు!
Telangana Rain Alert | తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
TAGGED:Ranganayaka SagarSiddipet irrigationTelangana Farmerswater pumping projectYasangi crops
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Jagjivan Ram Jayanti | Jagjivan Ram Jayanti | ఉమ్మడి జిల్లాలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
Next Article Eatala Rajender Comments Eatala Rajender Comments | పార్టీ మార్పు ప్రచారంపై ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?