Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ranikhet Disease | కొక్కెర వ్యాధితో వేలాది కోళ్ల మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Ranikhet Disease | కొక్కెర వ్యాధితో వేలాది కోళ్ల మృతి

తెలంగాణమెదక్

Ranikhet Disease | కొక్కెర వ్యాధితో వేలాది కోళ్ల మృతి

ఉమ్మడి మెదక్​ జిల్లాలో కొక్కెర వ్యాధి వ్యాపిస్తోంది. దీంతో వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 6:31 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Ranikhet Disease

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ranikhet Disease | కోళ్లకు కొక్కెర వ్యాధి వ్యాపిస్తోంది. దీంతో వేల సంఖ్యల్లో కోళ్లు చనిపోతున్నాయని పౌల్ట్రీ రైతులు (Poultry Farmers) ఆందోళన చెందుతున్నారు. ఉన్నటుండి కళ్లముందే కోళ్లు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి మెదక్​ (Medak) జిల్లాలో ‘కొక్కెర వ్యాధి’ (Ranikhet Disease) వేగంగా విస్తరిస్తోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఈ వ్యాధి సోకగానే.. గంటల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి (Mirudoddi) మండలం అందె గ్రామంలోని ఒక కోళ్ల ఫామ్​లో ఏకంగా 8 వేల కోళ్లు చనిపోయాయి. మెదక్ జిల్లాలోని తూప్రాన్, కౌడిపల్లి, మనోహరాబాద్, వెల్దుర్తి, పాపన్నపేట మండలాల్లో సైతం ఈ వైరస్​ వ్యాప్తి అధికంగా ఉంది. ఇప్పటి వరకు సుమారు 80 వేలకు పైగా కోళ్లు చనిపోయాయి. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Ranikhet Disease | గాలి ద్వారా వ్యాప్తి

కొక్కెర వ్యాధి గాలి ద్వారా వ్యాపిస్తోంది. వేగంగా ఈ వైరస్​ వ్యాపిస్తుండటంతో కోళ్లఫామ్​లు ఖాళీగా కనిపిస్తున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఈ వ్యాధి విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో మొదట బర్డ్​ ఫ్లూగా అనుమానించారు. అయితే అధికారులు మాత్రం కొక్కెర వ్యాధి అని చెప్పారు. ఈ వ్యాధి పారమిక్సో తరగతి వైరస్‌తో వస్తుంది. ఇది బాయిలర్​తో పాటు నాటు కోళ్లలో కూడా వస్తుంది. వ్యాధి సోకిన కోళ్లు ఆకుపచ్చ రంగులో నీళ్ల విరేచనాలు చేసుకుంటాయి. కళ్లు, ముక్కు నుంచి నీళ్లు కారుతాయి. ఆహారం, నీరు తీసుకోవు. దీంతో బలహీనంగా మారి వెంటనే చనిపోతాయి. అధికారులు స్పందించి కోళ్లు మృతి చెందకుండా మందులు అందించాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి : Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్​ షాపులకు సప్లై

Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్
SSC Exams | ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
Varshit Reddy UPSC Rank | భీమ్​గల్​ యువకుడికి సివిల్స్​లో ఆల్​ఇండియా ర్యాంక్​
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Goa liquor smuggling | గోవా నుంచి మద్యం.. షాక్​ ఇచ్చిన పోలీసులు
TAGGED:bird disease indiachicken mortalitypoultry diseasepoultry farmers losspoultry farmingranikhet diseaseviral outbreak poultry
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Silica Gel Uses Silica Gel Uses | సిలికా ప్యాకెట్లతో ఇలా కూడా చేయొచ్చా? చాలామందికి తెలియని ఆ మ్యాజిక్ ఏంటో తెలుసా?
Next Article Leopard claws case | Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?