Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rashmika Wedding Instagram | విరోష్ వివాహం ఇన్‌స్టా పోస్ట్​.. కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Rashmika Wedding Instagram | విరోష్ వివాహం ఇన్‌స్టా పోస్ట్​.. కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక..

సినిమా

Rashmika Wedding Instagram | విరోష్ వివాహం ఇన్‌స్టా పోస్ట్​.. కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక..

విజయ్​ దేవరకొండ – రష్మిక మందనా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​ అంగరంగ వైభవంగా జరిగింది

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 28, 2026 12:23 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Rashmika Wedding Instagram
Rashmika Wedding Instagram

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rashmika Wedding Instagram | విజయ్​ దేవరకొండ – రష్మిక మందనా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ విరోష్​ జోడి పెళ్లికి సంబంధించిన ఇన్​స్టాగ్రామ్​ పోస్టులు (Instagram Posts) రికార్డులు సృష్టిస్తున్నాయి.

Contents
  • Rashmika Wedding Instagram | అత్యధిక లైక్స్​..
    • Rashmika Wedding Instagram | రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​లో వేడుక

Rashmika Wedding Instagram | అత్యధిక లైక్స్​..

తన పెళ్లి ఫొటోలను రష్మిక పోస్టు చేయగా దానికి 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. తొలి 24 గంటల్లోనే దాదాపు 18 మిలియన్ల లైక్‌లను దాటింది. ఇక విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పోస్ట్ దాదాపు 15 మిలియన్ల లైక్‌లతో దగ్గరగా ఉందని సమాచారం. ఇప్పటివరకూ ఈ రికార్డు కోహ్లి పేరిట ఉండేది. కాగా.. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కోహ్లీ చేసిన పోస్టుకు 22.9 మిలియన్ల లైక్స్ వచ్చాయి. వీటి తర్వాత ఐపీఎల్​ గెలిచాక కోహ్లి పోస్టు 19.8 మిలియన్లు, రిటైర్మెంట్ పోస్ట్ (19.7 మిలియన్లు) ఉన్నాయి.

Rashmika Wedding Instagram

Rashmika Wedding Instagram | రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​లో వేడుక

విజయ్​ దేవరకొండ, రష్మిక మందన్న రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​లో తక్కువ మంది అతిథుల మధ్య వీరి వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. టాలీవుడ్​ జంట మ్యారేజీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ జంటకు ప్రధాని మోదీ (Prime Minister Modi) సహా అనేక మంది రాజకీయ సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో రోజులు ప్రేమ పక్షులుగా విహరించిన ఈ జంట తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటైంది. కాగా.. హైదరాబాద్​లో మార్చి 4న వీరి రిసెప్షన్ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Vijay Rashmika Wedding | పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు
Vijay Rashmika Sangeeth Pics | సంగీత్ ఫొటోలతో ట్రెండింగ్‌లో విజయ్–రష్మిక.. ఏమ‌న్నా ఎంజాయ్ చేశారా..!
Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
Vijay Rashmika Wedding | పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక
TAGGED:Indian celebrity newsInstagram likes recordRashmika Mandanna weddingTollywood celebrity weddingUdaipur wedding eventVijay Deverakonda marriageVirat Kohli Instagram recordVirushka record broken
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kotagiri Incident Kotagiri Incident | మద్యం మత్తులో దారుణం.. తల్లిని సజీవదహనం చేసిన కసాయి
Next Article HPV Vaccination Launch HPV Vaccination Launch | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ప్రధాని మోదీ
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?