Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: RBI MPC Meeting | అందరి చూపు ఆర్‌బీఐ వైపు!.. మూడు రోజుల ఎంపీసీ మీటింగ్ ప్రారంభం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - RBI MPC Meeting | అందరి చూపు ఆర్‌బీఐ వైపు!.. మూడు రోజుల ఎంపీసీ మీటింగ్ ప్రారంభం

జాతీయం

RBI MPC Meeting | అందరి చూపు ఆర్‌బీఐ వైపు!.. మూడు రోజుల ఎంపీసీ మీటింగ్ ప్రారంభం

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు సాగే ఈ సమావేశాలపై అందరి చూపు కేంద్రీకతమై ఉంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 12:46 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
RBI MPC Meeting

అక్షరటుడే, వెబ్​డెస్క్: RBI MPC Meeting | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాలను ప్రతి రెండు నెలలకోసారి నిర్వహిస్తుంటుంది. ఈ సమావేశాలు మూడు రోజులపాటు సాగుతాయి.

Contents
  • RBI MPC Meeting | ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు..
    •  RBI MPC Meeting | రూ. 18 వేల కోట్లకుపైగా స్టాక్స్

ఇందులో కీలకమైన అంశాలపై చర్చిస్తారు. ప్రధానంగా వడ్డీ రేట్లలో మార్పులు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై సమీక్షిస్తారు. చివరి రోజు ఆర్‌బీఐ గవర్నర్ (RBI Governor) సమావేశ నిర్ణయాలను ప్రకటిస్తారు. అయితే ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని మార్కెట్ అంచనా వేస్తోంది.

RBI MPC Meeting | ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు..

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు రెండుమూడు వారాలుగా బ్యారెల్‌కు వంద డాలర్లపైనే కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయి. ముడి చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతులపైనే ఆధారపడిన మనదేశానికి క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల పెద్ద దెబ్బగా మారనుంది. క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడంతో వాణిజ్య లోటు పెరగనుంది. తయారీ పీంఎఐ నాలుగేళ్ల కనిష్టానికి చేరింది.

 RBI MPC Meeting | రూ. 18 వేల కోట్లకుపైగా స్టాక్స్

మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic Stock Market)నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉన్నారు. మార్చిలో రూ. 1.22 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించిన ఎఫ్ ఐఐలు.. ఈనెలలో రెండు సెషన్లలోనే రూ. 18 వేల కోట్లకుపైగా స్టాక్స్ విక్రయించారు. దీంతో రూపాయి తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోతకు మొగ్గు చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎంపీసీ మీటింగ్‌లో ఏ నిర్ణయం తీసుకుంటారు, సమావేశాల అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ కుమార్ మల్హోత్రా ఎలాంటి కామెంటరీ ఇస్తారన్న దానికోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Small LPG Cylinder Demand | చిన్న సిలిండర్‌కు పెద్ద డిమాండ్.. రెండు వారాల్లో 6.6 లక్షల అమ్మకాలు

Induction Stove Demand | మార్కెట్‌లో గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌ స్టాక్ లకు పెరిగిన డిమాండ్
Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
Fertilizer Import Duty Removal | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎరువుల దిగుమతులపై సుంకాలు రద్దు
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
Sukhoi Fighter Jet | అసోంలో సుఖోయ్‌ యుద్ధ విమానం గల్లంతు.. ఎయిర్‌ఫోర్స్‌ ముమ్మర గాలింపు
TAGGED:Crude OilDomestic Stock MarketRBI GovernorRBI MPC MeetingReserve Bank of India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Dhurandhar 2 Box Office Dhurandhar 2 Box Office | ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ సంచలనం.. ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్‌కు అడుగు దూరంలో
Next Article North Korea Missile North Korea Missile | అత్యాధునిక క్షిపణిని తయారు చేస్తున్న ఉత్తర కొరియా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?