Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: RDO Parthasarathi Reddy | ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - RDO Parthasarathi Reddy | ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయం

నిజామాబాద్

RDO Parthasarathi Reddy | ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయం

ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్​లో ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయమని జాయింట్​ కలెక్టర్​ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్న ఆయనకు వీడ్కోలు పలికారు.

Shashi kiran mottala
Last updated: ఫిబ్రవరి 27, 2026 9:32 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
RDO Parthasarathi Reddy |
RDO Parthasarathi Reddy | ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: RDO Parthasarathi Reddy | ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్​లో ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయమని జాయింట్​ కలెక్టర్​ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. ఎల్లారెడ్డి ఆర్డీవోగా (Yellareddy News) బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఆయనకు జిల్లా అధికారులు ఘనంగా వీడ్కోలు (Revenue Division Farewell) పలికారు.

Contents
  • RDO Parthasarathi Reddy | ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్​లో..
    • RDO Parthasarathi Reddy | ఎంతటి విపత్తునైనా..
      • అంకిత భావంతో పనిచేశా..

RDO Parthasarathi Reddy | ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్​లో..

ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్​లో ఆయన పనిచేసిన ఏడు నెలల కాలంలోనే ప్రజలు, అధికారుల మన్ననలు పొందారని జాయింట్​ కలెక్టర్​, సబ్​ కలెక్టర్​ అన్నారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావు, డీఏవో అనిల్ కుమార్, తహశీల్దార్ ప్రేమ్, మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్​ రజిత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. డివిజన్​లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెరువుల మరమ్మతులు చేయించడంలో ఆర్డీవో ఎంతో చొరవ చూపించారన్నారు. పోచారం ప్రాజెక్ట్​ (Pocharam Project Support) కొట్టుకుపోతుందేమోనని ప్రజలు భయపడితే అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు కదిలారని పేర్కొన్నారు. నాయకులు, అధికారులు, ప్రజలతో మమేకమై వర్షంలో కట్టపూడిక పనులను చేపట్టి ప్రాజెక్ట్​ను నిలబెట్టడంలో కృషి చేశారన్నారు.

RDO Parthasarathi Reddy | ఎంతటి విపత్తునైనా..

ఎంతటి విపత్తులోనైనా అంకితభావంతో పనిచేస్తూ ఆర్డీవో అందరికీ అప్తుడయ్యారని అధికారులు పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులోనే (Disaster Management Efforts) కాకుండా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను సైతం సమర్ధవంతంగా పూర్తిచేశారని (RDO Parthasarathi Reddy) అభినందించారు. అనంతరం అన్ని శాఖల అధికారులు, నాయకులు ఆర్డీవోను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో తాహెరా బేగం, అన్ని మండలాల తహశీల్దార్లు, సీఐ రాజిరెడ్డి, ఎస్సై మహేశ్, టీఎన్జీవో అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

అంకిత భావంతో పనిచేశా..

ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో అంకిత భావంతో.. నిజాయితీతో పనిచేశానని ఆర్డీవో పార్థసింహారెడ్డి అన్నారు. జిల్లాలో వచ్చిన విపత్తులో పనిచేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు కృషి చేశానన్నారు. ఎల్లారెడ్డి ప్రజలు, నాయకులు స్నేహ పూర్వకంగా శాంతంగా ఉన్నారని కొనియాడారు. ఆర్డీవో అనే భావనతో కాకుండా పనిచేయాలనే తపనతో విధులు నిర్వహించామన్నారు. స్వేచ్చాయుత వాతావరణంలో దిశానిర్దేశంతో అధికారులు పనిచేస్తూ తనకు సహకరించారన్నారు. అందరి సాయంతో పోచారం ప్రాజెక్ట్​ను కాపాడుకున్నామన్నారు.

rdo1

ఇది కూడా చదవండి: Sarpanch Upasarpanch Dispute | కుర్చీతో పేచీ.. ఉప సర్పంచ్​పై సర్పంచ్ ఫిర్యాదు

Domestic Cylinders Seized | హోటళ్లపై సివిల్ సప్లయ్స్​ అధికారుల దాడులు.. డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం
Alur House Theft | ఆలూర్​లో దొంగల బీభత్సం.. పది తులాల బంగారం చోరీ..
Fake Land Documents | ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాకు యత్నం.. ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు
Courier Parcel Missing | పార్శిల్​ మిస్సింగ్​పై పోలీసులకు ఫిర్యాదు..
Society Name Forgery | ఫోర్జరీ చేసి సొసైటీ పేరును మార్చారు.. సీపీకి మాణిక్ భవన్ కమిటీ ఫిర్యాదు
TAGGED:Disaster Management EffortsPocharam Project SupportRDO Parthasarathi ReddyRevenue Division FarewellYellareddy News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sarpanch Upasarpanch Dispute | Sarpanch Upasarpanch Dispute | కుర్చీతో పేచీ.. ఉప సర్పంచ్​పై సర్పంచ్ ఫిర్యాదు
Next Article Drunk Driving Penalties | Gandhari Mandal | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల జైలు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?