Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతులకు అన్యాయం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతులకు అన్యాయం

నిజామాబాద్

Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతులకు అన్యాయం

ఆర్మూర్ ప్రాంతంలోని ఎర్రజొన్న రైతులకు అన్యాయం జరుగుతోందని రైతు, వ్యాపారి యామాద్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రెస్​క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశoలో ఆయన మాట్లాడారు.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 1:34 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Red Sorghum Farmers

అక్షరటుడే,ఆర్మూర్ : Red Sorghum Farmers | ఆర్మూర్ ప్రాంతంలోని ఎర్రజొన్న రైతులకు అన్యాయం జరుగుతోందని రైతు, వ్యాపారి యామాద్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రెస్​క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశoలో ఆయన మాట్లాడారు. తక్కువ ధరకు ఎర్రజొన్నలను అమ్మవద్దని.. నిల్వ ఉంచుకోవాలని రైతులకు సూచించారు.

Contents
  • Red Sorghum Farmers | 38 ఏళ్లుగా రైతులతో అనుబంధం..
    • Red Sorghum Farmers | ఎర్రజొన్నల ధర తగ్గడానికి వారే కారణం..
      • Red Sorghum Farmers | తక్కువకు అమ్ముకోవద్దు..

Red Sorghum Farmers | 38 ఏళ్లుగా రైతులతో అనుబంధం..

ఆర్మూర్ (Armoor) ప్రాంతంలో 38ఏళ్లుగా ఎర్రజొన్న పంటను బైబ్యాక్ ఒప్పందం ద్వారా మూలవిత్తనాన్ని అందజేస్తూ కొనుగోలు చేస్తూ వచ్చారన్నారు. 15 ఏళ్లుగా బైబ్యాక్ ఒప్పందాలను తుంగలో తొక్కి అధికారుల అండదండతో విత్తన వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం కూడా విత్తన కమిటీలు సిండికేట్​గా మారాయని తనకు సైతం ఫోన్ చేయగా తాను సిండికేట్ (Syndicate)​లో చేరేది లేదని స్పష్టంగా చెప్పేశానన్నారు. గతంలో సైతం సిండికేట్​లో చేరాలని తనపై కేసులు చేయించారన్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే ఒకరు కీలకపాత్ర పోషించారని ఆరోపించారు.

Red Sorghum Farmers

Red Sorghum Farmers | ఎర్రజొన్నల ధర తగ్గడానికి వారే కారణం..

ఎర్రజొన్నల ధర తగ్గడానికి మాజీఎమ్మెల్యే గ్రూపే కారణమని యామాద్రి భాస్కర్​ అన్నారు. తాను సైతం కమ్మర్​పల్లి (Kammarpally)లో బైబ్యాక్ ఒప్పందం మేరకు రూ.39కు మూల విత్తనాన్ని అందజేశానని ఇప్పుడు సైతం అదే ధరకు ఎర్రజొన్నలను కొనుగోలు చేస్తానన్నారు. గతంలో సైతం తనపై కక్షగట్టి తన రెండు కార్లు, గోదాంను సీజ్ చేస్తే హైకోర్టు (High Court)లో రిట్ వేసి గెలిచానన్నారు.

Red Sorghum Farmers | తక్కువకు అమ్ముకోవద్దు..

ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై అధికార పార్టీ నాయకులు రైతులకు అండగా నిలవాలన్నారు. రైతులకు ఇంతగా ఇబ్బంది కలుగుతుంటే రైతు నాయకులు ఎక్కడికి పోయారని ఆయన ప్రశ్నించారు. యుద్ధం కారణం చూపుతూ రూ.40 ఉన్న ధరను రూ.33 చేశారని ఎర్రజొన్నలు 80శాతం భారతదేశంలోనే అమ్ముడవు తాయని ఆయన తెలిపారు. ఆర్మూర్ ప్రాంత రైతులు తొందరపడి ఎర్రజొన్నలను తక్కువ ధరకు అమ్ముకోవద్దని, నిల్వ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Student Assault | శ్రీ చైతన్య టెక్నో స్కూల్​లో దారుణం.. విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్​.. కేసు నమోదు

Nizamabad Drunk Driving | పకడ్బందీగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. రెండు వారాల్లోనే 246 కేసుల నమోదు
Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్
Kamareddy Theft Arrest | ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
Kamareddy Outer Ring Road | ఔటర్ రింగు రోడ్డుకు రూ.500 కోట్లు కేటాయించాలి: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్
Criminal Profile Preparation | ప్రతి నేరస్తుడి ప్రొఫైల్ పక్కాగా సిద్ధం చేయాలి : ఎస్పీ రాజేష్ చంద్ర
TAGGED:ArmoorHigh CourtKammarpallyRed Sorghum FarmersSyndicate
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article IRCTC South India Tour IRCTC South India Tour | ఐఆర్​సీటీసీ సూపర్ ప్యాకేజీ.. రూ.14,500లకే దక్షిణాది యాత్ర
Next Article Water Tank Inspection Water Tank Inspection | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన కలెక్టర్​.. పరిశుభ్రత కార్యక్రమం పరిశీలన
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?