Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Retired Employees Benefits | రిటైర్డ్​ ఉద్యోగులకు బెనిఫిట్స్​ చెల్లించాలి : హరీశ్​రావు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Retired Employees Benefits | రిటైర్డ్​ ఉద్యోగులకు బెనిఫిట్స్​ చెల్లించాలి : హరీశ్​రావు

తెలంగాణతాజా వార్తలు

Retired Employees Benefits | రిటైర్డ్​ ఉద్యోగులకు బెనిఫిట్స్​ చెల్లించాలి : హరీశ్​రావు

రిటైర్డ్​ ఉద్యోగులకు బెనిఫిట్స్​ చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు. వారి తరఫున అసెంబ్లీలో మాట్లాడుతామన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 3:07 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Retired Employees Benefits

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Retired Employees Benefits | రిటైర్డ్​ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao)  ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. వారికి రిటైర్మెంట్​ ప్రయోజనాలు వెంటనే అందించాలన్నారు.

Contents
  • Retired Employees Benefits | అండగా ఉంటాం
    • Retired Employees Benefits | కమీషన్లు రావనే..

తమ సమస్యలపై పలువురు విశ్రాంత ఉద్యోగులు గురువారం హరీశ్​రావును కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా సేవలందించిన వారి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదన్నారు. రిటైర్డ్ అయ్యాక బెన్ఫిట్స్ ఇవ్వకుండా కర్కశంగా వ్యవహరిస్తుండటం దుర్మార్గం అని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో బెన్ఫిట్స్, పెన్షన్ బకాయిలు రాక మనోవేదనకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Retired Employees Benefits | అండగా ఉంటాం

హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్​ కోసం రిటైర్డ్ ఉద్యోగులు (Retired Employees) కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని హరీశ్​రావు అన్నారు. బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టబోమని హెచ్చరించారు. రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా అంటుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా ఈ సమస్యను లేవనెత్తుతామని తెలిపారు. మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్లు, ఫ్యూచర్ సిటీ కోసం రూ.లక్ష కోట్లు, అందాల పోటీల కోసం వందల కోట్లు, ఫుట్‌బాల్ మ్యాచ్‌కు 100 కోట్లు ఇచ్చే రేవంత్ రెడ్డి.. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించక పోవడం దారుణమన్నారు.

Retired Employees Benefits | కమీషన్లు రావనే..

కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత 98 వేల కోట్లకు టెండర్లు పిలిచారని హరీశ్​రావు పేర్కొన్నారు. బడా కాంట్రాక్టర్లకు 40 వేల కోట్లు చెల్లించారని, ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, బెనిఫిట్స్ కోసం మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కమీషన్లు రావు కాబట్టి వీరికి బకాయిలు చెల్లించడం లేదన్నారు.

ఇది కూడా చదవండి..: Kavitha CBI Notice | కవిత ఇంటికి సీబీఐ అధికారులు

Bachupally Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం
Nizamabad Bus Accident | రక్తమోడిన జాతీయ రహదారి.. అతివేగం – నిద్ర మత్తు కారణమా.. క్షతగాత్రులకు జీజీహెచ్​లో చికిత్స
Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య
Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
TAGGED:CongressHarish RaoRetired EmployeesRetired Employees Benefits
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Maize MSP Demand Maize MSP Demand | ఎర్రజొన్న, మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: ఏఐయూకేఎస్​ డిమాండ్​
Next Article Strengthening Gram Panchayats Strengthening Gram Panchayats | గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం : మంత్రి పొంగులేటి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?