Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Revanth Reddy Comments | సీఎం రేవంత్​రెడ్డిపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Revanth Reddy Comments | సీఎం రేవంత్​రెడ్డిపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..

నిజామాబాద్

Revanth Reddy Comments | సీఎం రేవంత్​రెడ్డిపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..

మాజీ మంత్రి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్​ మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 26, 2026 2:33 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
Revanth Reddy Comments

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Revanth Reddy Comments | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్​ మానాల మోహన్ రెడ్డి అన్నారు. అయితే ఆయన పార్టీని వీడడం బాధగానే ఉందన్నారు. ఈ మేరకు గురువారం ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో మీడియా సమావేశంలో మానాల మాట్లాడారు.

Contents
  • Revanth Reddy Comments | స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు..
    • Revanth Reddy Comments | పోరాటం ప్రజాసమస్యలపై చేయాలి..

Revanth Reddy Comments | స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు..

జీవన్​ రెడ్డి (Jeevan Reddy) తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ వీడి వెళ్తూ ఆరోపణలు చేయడం సరికాదని మానాల అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరదింపిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. వయసుకు, విజ్ఞతకు దగ్గట్టుగా మాట్లాడాలని జీవన్​రెడ్డికి హితవు పలికారు. పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకే చేరికలు ఉంటాయన్నారు.

Revanth Reddy Comments | పోరాటం ప్రజాసమస్యలపై చేయాలి..

జీవన్​రెడ్డి తన పోరాటాన్ని సీఎం రేవంత్ రెడ్డిపై కాకుండా ప్రజా సమస్యలపై చేస్తే బాగుంటుందని మానాల మోహన్​ రెడ్డి (Manala Mohan Reddy) వ్యాఖ్యానించారు. వేం నరేందర్ రెడ్డి క్లిష్ట కాలంలో పార్టీకి సేవలందించారని గుర్తు చేశారు. తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం పనిచేసిన వ్యక్తి వేం నరేందర్ రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి ఓడిపోయిన ప్రతీసారి పార్టీ ఏదో ఒకరకంగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో పలువురు సీనియర్​ కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Car Accident | కామారెడ్డిలో కారు బీభత్సం.. అంబులెన్స్, ఆరు​ బైక్​లు ధ్వంసం..

Municipal Workers Protest | వేతనాలు అడిగితే కేసులు పెడతారా..? కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల ధర్నా
Pancha Reddy Suresh death | పంచరెడ్డి సురేష్ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది: ఎమ్మెల్యే ధన్​పాల్​
Kendriya Vidyalaya Sections | కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు.. ఫలించిన ఎంపీ అర్వింద్​ కృషి..
Exam Paper Security | సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలి: కలెక్టర్​
eNAM 2.0 Technical Issues | ‘ఈ నామ్ 2.0’లో సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించండి : ఎంపీ అర్వింద్​
TAGGED:CM Revanth Reddycongress leadersHyderabad newsIndian PoliticsJeevan ReddyManala Mohan Reddyparty reactionspolitical controversyRevanth Reddy CommentsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Arogyasri Dues Release Arogyasri Dues Release | ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేస్తున్నాం : సీఎం రేవంత్​రెడ్డి
Next Article Nayara Fuel Price Hike Nayara Fuel Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన ‘నయారా’
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?