Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Revanth Reddy football goals | ఫుట్​బాల్​లో నాలుగు గోల్స్​ కొట్టిన సీఎం రేవంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Revanth Reddy football goals | ఫుట్​బాల్​లో నాలుగు గోల్స్​ కొట్టిన సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణ

Revanth Reddy football goals | ఫుట్​బాల్​లో నాలుగు గోల్స్​ కొట్టిన సీఎం రేవంత్​రెడ్డి

ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభం అయ్యాయి. సీఎం రేవంత్​రెడ్డి ఫుట్​బాల్​ ఆడి ఆకట్టుకున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 8:34 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Revanth Reddy football goals

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy football goals | హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియం (LB Stadium)లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ఉత్సాహంగా ప్రారంభం అయ్యాయి. సీఎం రేవంత్​రెడ్డి పోటీలను ప్రారంభించారు.

Contents
  • Revanth Reddy football goals | గెలిచిన మంత్రి సురేఖ
    • Revanth Reddy football goals | మత్తుబాట వదలాలి
      • Revanth Reddy football goals | ఎల్బీ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తాం

ఎప్పుడు రాజకీయాలతో బిజీగా ఉండే నేతలు సరదాగా ఆటలు ఆడారు. ఫుట్​బాల్, కబడ్డీ, టగ్​ ఆఫ్​ వార్​, లెమన్​–స్పూన్​ గేమ్స్​ నిర్వహించారు. సీఎం రేవంత్​రెడ్డి ఫుట్​ బాల్ ఆడి ఆకట్టుకున్నారు. ఆయన స్వయంగా నాలుగు గోల్స్​ కొట్టారు. దీంతో టీమ్​లోని మిగతా సభ్యులు ఆయనను భుజాలపై ఎత్తుకొని అభినందించారు.

Revanth Reddy football goals | గెలిచిన మంత్రి సురేఖ

సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆటల పోటీల్లో పాల్గొన్నారు. లెమన్ ఎండ్ స్పూన్ గేమ్​లో మంత్రి కొండ సురేఖ విజేతగా నిలిచారు. టగ్​ ఆఫ్​ వార్​ పోటీల సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్ (Adi Srinivas)​ పట్టు తప్పి కింద పడిపోయారు. మిగతా ఎమ్మెల్యేలు ఆయనను వెంటనే పైకి లేపారు.

Revanth Reddy football goals | మత్తుబాట వదలాలి

ఆటల పోటీలకు ముందు సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. ప్రతిపక్షం ఆలోచనలు ఎంతసేపు ఫామ్‌హౌస్‌ పార్టీలు, పబ్బుల్లో విందులే అని విమర్శించారు. యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండేలా తమ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. అందుకోసం క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. యువత మత్తు బాట వదిలి, మైదానాల బాట పట్టాలని కోరారు.

Revanth Reddy football goals | ఎల్బీ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తాం

ఎల్బీ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం తెలిపారు. గచ్చిబౌలిలోని 70 ఎకరాల క్రీడా మైదానాలను సైతం అభివృద్ధి చేస్తామన్నారు. 2034లో ఒలింపిక్స్ నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. క్రీడాస్పూర్తిని పెంచాలన్న ఉద్దేశంతోనే ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గడం మెస్సీ (Messi)ని హైదరాబాద్‌కు ఆహ్వానించామన్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థులను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని తెలిపారు.

 

Football, Kabaddi, Tug of War & Lemon Spoon – Telangana legislators sports meet

Ngl, this feels fun to watch. pic.twitter.com/8Em5i7e0mF

— Naveena (@TheNaveena) March 28, 2026

ఇది కూడా చదవండి : Illegal Mining Probe | సీఎం సంచలన నిర్ణయం.. అక్రమ మైనింగ్​పై సీబీసీఐడీ విచారణకు ఆదేశం

Velugumatla Victims Justice | వెలుగుమట్లలో బాధితులందరికీ న్యాయం చేయాలి : కవిత
Nizamabad Bus Accident | రక్తమోడిన జాతీయ రహదారి.. అతివేగం – నిద్ర మత్తు కారణమా.. క్షతగాత్రులకు జీజీహెచ్​లో చికిత్స
Kavitha Clean Chit | కవిత కడిగిన ముత్యం.. చివరకు నిజమే గెలిచింది.. : సూదం లక్ష్మి
Hyderabad Metro Takeover | హైదరాబాద్‌ మెట్రో స్వాధీనంపై అసెంబ్లీలో తీర్మానం
Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేసిన జీవన్​రెడ్డి.. రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
TAGGED:football match IndiaLB Stadium eventMLA sports meetRevanth ReddyTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gandhari wrestling competitions | Gandhari wrestling competitions | హోరాహోరీగా సాగిన కుస్తీ పోటీలు..
Next Article Chanakya Money Tips | ఈ విషయాల్లో డబ్బు దాచుకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువ! Chanakya Money Tips | ఈ విషయాల్లో డబ్బు దాచుకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువ!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?