Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Revanth Reddy youth sports | పబ్ కల్చర్ వద్దు.. ప్లే గ్రౌండ్ ముద్దు : సీఎం రేవంత్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Revanth Reddy youth sports | పబ్ కల్చర్ వద్దు.. ప్లే గ్రౌండ్ ముద్దు : సీఎం రేవంత్

తెలంగాణతాజా వార్తలు

Revanth Reddy youth sports | పబ్ కల్చర్ వద్దు.. ప్లే గ్రౌండ్ ముద్దు : సీఎం రేవంత్

పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ విజేతలకు ట్రోఫీ అందజేసిన సీఎం, క్రీడల్లో రాణించే తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 5, 2026 10:11 సా.
Naresh chandan
8 గంటలు ago
Share
Revanth Reddy youth sports
Revanth Reddy youth sports

అక్షరటుడే, హైదరాబాద్: Revanth Reddy youth sports | తెలంగాణలో యువతను పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల సమస్యలపై ముఖ్యమంత్రి Revanth Reddy కీలక వ్యాఖ్యలు చేశారు.

Contents
  • Revanth Reddy youth sports | పంజాబ్​ లాంటి పరిస్ఙితులు రానివ్వబోం..
    • కట్టుబడి ఉన్నాం..

పబ్ కల్చర్‌ కంటే ప్లే గ్రౌండ్ కల్చర్‌ యువతకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. చదువు మాత్రమే విజయానికి మార్గం కాదన్నారు. టాలెంట్ ఉన్న వారికి ప్రభుత్వం ఎల్లప్పుడు ప్రోత్సాహం అందిస్తుందని చెప్పుకొచ్చారు.

Revanth Reddy youth sports | పంజాబ్​ లాంటి పరిస్ఙితులు రానివ్వబోం..

యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగంపై సీం ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్న వారే డ్రగ్స్​ బారిన పడటం బాధాకరమన్నారు. Telanganaలో పంజాబ్ లాంటి పరిస్థితులు రానివ్వబోమని స్పష్టం చేశారు.

కట్టుబడి ఉన్నాం..

క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఉద్యోగాలు ఖాయం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా భారత క్రికెటర్ Mohammed Sirajకు నిబంధనలు సడలించి ఉద్యోగం కల్పించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు.

Sunflower Seeds Beauty | సన్‌ఫ్లవర్ గింజలతో ఇలా చేస్తే.. రెట్టింపు అందం సొంతం!
Record Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
OBC Women Quota | మహిళా రిజర్వేషన్​లలో ఓబీసీ కోటా అమలు చేయాలి : కవిత
Kavitha Nizamabad visit | రేపు నిజామాబాద్​కు కవిత.. పార్టీపై ప్రకటన చేస్తారా?
Sharada Peeth Demolition Row | శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర: హరీశ్​ రావు
TAGGED:anti drug campaignMohammed Sirajpub culture debateRevanth ReddyRevanth Reddy youth sportssports jobs IndiaTelangana newsTelangana Politicsyouth sports
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kavitha new party Kavitha new party | జాగృతిలో భారీగా చేరికలు.. కవిత కీలక వ్యాఖ్యలు
Next Article Kodagu trekking missing techie Kodagu trekking missing techie | ట్రెక్కింగ్ కి వెళ్లి అదృశ్యమైన టెకీ ఆచూకీ లభ్యం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?