Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rice Export Scam | బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్​ : హరీశ్​రావు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Rice Export Scam | బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్​ : హరీశ్​రావు

తెలంగాణతాజా వార్తలు

Rice Export Scam | బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్​ : హరీశ్​రావు

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్​ జరిగిందని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 23, 2026 11:52 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 రోజులు ago
Share
Rice Export Scam

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rice Export Scam | ఫిలిప్పీన్స్‌ (Philippines)కు బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్​ జరిగిందని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) ఆరోపించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.

Contents
  • Rice Export Scam | పురుగు పడుతోంది
    • Rice Export Scam | ఆధారాలతో సహా నిరూపిస్తాం

సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న ప్రేమ్ చంద్ గార్గ్ అనే వ్యక్తిని బియ్యం ఎగుమతులకు అడ్వైజర్​గా పెట్టుకున్నారని హరీశ్​రావు అన్నారు. ఈ అడ్వైజర్ ఇచ్చిన సలహాతో రాష్ట్రానికి నష్టం జరిగింది నిజం కాదా అని ప్రశ్నించారు. పది లక్షల మెట్రిక్ టన్నులు ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేస్తాం అని ఎంవోయూ చేసుకున్నాం అని, ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అని, మా విజయం అని గొప్పలు చెప్పుకున్నారన్నారు.ఇప్పుడు ఇదే పెద్ద స్కాంగా మారిందని ఆరోపించారు.

Rice Export Scam | పురుగు పడుతోంది

పది లక్షల టన్నుల ఎగుమతికి ఎంవోయూ చేసుకొని, 22,750 టన్నులు మాత్రమే ఎందుకు ఎగుమతి చేశారన్నారు. మరో 7,500 టన్నులు ఏడాది నుంచి కాకినాడ పోర్టులో పురుగులు పడి ముక్కిపోయాయన్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న మీ అడ్వైజర్ ఎక్కడికి పోయిండని ఆయన ప్రశ్నించారు. ఈ సివిల్ సప్లైలో జరిగిన అన్ని కుంభకోణాలపై హౌస్ కమిటీ (House Committee) వేయాలని డిమాండ్​ చేశారు.

Rice Export Scam | ఆధారాలతో సహా నిరూపిస్తాం

రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీఆర్​ఎస్​ అధికారంలోకి వస్తుందని హరీశ్​రావు అన్నారు. తాము వచ్చాక ఈ కుంభకోణాలపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం గతంలో కంటే రికార్డు స్థాయిలో వరి సేకరించామని చెబుతోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. కానీ ఎప్పుడు కూడా గతంలో కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు.

ఇది కూడా చదవండి..: QNet Fraud Raids | ఎంఎల్​ఎం సంస్థ క్యూనెట్​పై సీసీఎస్​ దాడులు

 

Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
SI Caught by ACB | యూపీఐ ద్వారా లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై
land acquisition protest | పేదల భూములను గుంజుకుంటే చూస్తూ ఊరుకోం : ఎంపీ ఈటల
Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్
Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
TAGGED:Corruption Allegationsexport scam indiaHarish RaoHarish Rao statementHouse CommitteePhilippinesphilippines rice dealRice Export ScamTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Fee Reimbursement Protest Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నిరసన
Next Article Vaishnavi Murder Case Vaishnavi Murder Case | వైష్ణవి హత్య కేసు నిందితుడు హరిబాబు డ్రామా.. ఆసుపత్రిలో హై టెన్షన్ పరిస్థితులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?