Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: RMP Doctor Death | పొలం వద్ద విద్యుదాఘాతంతో ఆర్​ఎంపీ మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - RMP Doctor Death | పొలం వద్ద విద్యుదాఘాతంతో ఆర్​ఎంపీ మృతి

నిజామాబాద్

RMP Doctor Death | పొలం వద్ద విద్యుదాఘాతంతో ఆర్​ఎంపీ మృతి

పొలంలో పనులు పర్యవేక్షిస్తుండగా విద్యుదాఘాతంతో ఆర్​ఎంపీ వైద్యుడు మృతి చెందాడు. ఈ ఘటన వర్ని మండలం జాకోరాలో బుధవారం చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 1:00 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Student Death Investigation

అక్షరటుడే, బాన్సువాడ: RMP Doctor Death | పొలంలో పనులు పర్యవేక్షిస్తుండగా విద్యుదాఘాతంతో ఆర్​ఎంపీ వైద్యుడు (RMP Doctor) మృతి చెందాడు. ఈ ఘటన వర్ని మండలం జాకోరాలో బుధవారం చోటు చేసుకుంది.

RMP Doctor Death | పొలం వద్ద పనిచేస్తుండగా..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జాకోర గ్రామానికి (Jakora Village) చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గంగాధర్ పొలం వద్ద ఉదయం పనులు చూసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్​ తీగ తగలడంతో షాక్ తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గంగాధర్ గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తూ ప్రజలకు పరిచయస్తుడిగా ఉన్నారు. ఆయన ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఇది కూడా చదవండి..: BRS Minority Support | మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్

Kamareddy college land controversy : ఆస్తుల దుమారం.. కాలేజీ చుట్టూ వివాదం
Farmers Protest Telangana | రైతుహామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
Exam Paper Security | సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలి: కలెక్టర్​
Alur House Theft | ఆలూర్​లో దొంగల బీభత్సం.. పది తులాల బంగారం చోరీ..
Six Guarantees Legal Status | ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
TAGGED:Banswada Newselectricity accident newselectrocution accident indiafarm accident caseJakora VillageRMP DoctorRMP Doctor Deathrural doctor incidentTelangana local news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Texas Oil Refinery Texas Oil Refinery | ట్రంప్ కీలక ప్రకటన.. టెక్సాస్‌లో అమెరికా మొదటి ఆయిల్ రిఫైనరీ నిర్మాణం
Next Article IRCTC South India Tour IRCTC South India Tour | ఐఆర్​సీటీసీ సూపర్ ప్యాకేజీ.. రూ.14,500లకే దక్షిణాది యాత్ర
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?