Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Road Safety Awareness | రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి : సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Road Safety Awareness | రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

Road Safety Awareness | రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి : సీపీ సాయిచైతన్య

రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 2:48 సా.
Srinivas Kolluri
4 గంటలు ago
Share
Road Safety Awareness |
Road Safety Awareness | రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి..: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, కమ్మర్​పల్లి : Road Safety Awareness | రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. కమ్మర్​పల్లి మండల కేంద్రంలో ఆర్మూర్​ (Armoor) డివిజన్​ పరిధిలోని సర్పంచ్​లతో గురువారం సమావేశం నిర్వహించారు.

Contents
  • Road Safety Awareness | సర్పంచ్​ల పాత్ర కీలకం..
    • Road Safety Awareness | వీడియోల ద్వారా అవగాహన

Road Safety Awareness | సర్పంచ్​ల పాత్ర కీలకం..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అతివేగం, నిద్రమత్తు, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. గ్రామ స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగం వంటి ప్రమాదకర అలవాట్లను నియంత్రించేందుకు గ్రామ స్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సర్పంచ్‌లను కోరారు.

Road Safety Awareness | వీడియోల ద్వారా అవగాహన

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు కమ్మర్​పల్లి ఎస్సై అనిల్​రెడ్డి (Kammarpally SI Anil Reddy) ప్రత్యేకంగా ఒక అవగాహన వీడియోను రూపొందించగా సీపీ అభినందించారు. ఈ వీడియోకు ఎస్సై స్వయంగా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, రోడ్డు ప్రమాదాల కారణాలు, నివారణ చర్యలను స్పష్టంగా వివరించారు. సమావేశంలో సర్పంచ్‌లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేత..

Citizen Friendly Policing | సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్​కు ప్రాధాన్యతనివ్వాలి: ఎస్పీ రాజేష్ చంద్ర
Public Representatives Training | ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి
Advocates’ Bar Association | అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బత్తుల నారాయణ
Shadnagar Pond Accident | పండగపూట విషాదం.. కొలనులో జారిపడి యువకుడి మృతి
Badapahad bus accident | బడాపహాడ్ యాత్రికుల బస్సు బోల్తా.. 8 మందికి తీవ్ర గాయాలు
TAGGED:ArmoorCP Sai ChaitanyaKammarpally PoliceKammarpally SI Anil ReddyRoad Safety Awareness
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article CPD Committee Member CPD Committee Member | సీపీడీ కమిటీ సభ్యుడిగా డాక్టర్​ అరవింద్ గౌడ్
Next Article Cow Protection Movement Cow Protection Movement | గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరం: ఎమ్మెల్యే ధన్​పాల్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?