Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Road Safety Rules | వాహనాదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Road Safety Rules | వాహనాదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

Road Safety Rules | వాహనాదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: సీపీ సాయిచైతన్య

వాహనాదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సీపీ సాయిచైతన్య అన్నారు. రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎంసీ కాలనీ వద్ద మంగళవారం ఉడుం లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఢీ కొంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 24, 2026 5:21 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
Road Safety Rules

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Road Safety Rules | వాహనాదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. రుద్రూర్ పోలీస్ స్టేషన్ (Rudrur Police Station) పరిధిలోని జేఎంసీ కాలనీ (JMC Colony) వద్ద మంగళవారం ఉదయం లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ప్రమాద స్థలాన్ని సీపీ పర్యవేక్షించారు.

Contents
  • Road Safety Rules | బోధన్​ నుంచి హైదరాబాద్​ వెళ్తున్న..
    • Road Safety Rules | ప్రమాదాలు జరగకుండా..

Road Safety Rules | బోధన్​ నుంచి హైదరాబాద్​ వెళ్తున్న..

బోధన్ నుంయి హైదరాబాద్ (Bodhan to Hyderabad) వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీ రెండు ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నిజామాబాద్​ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్​లో బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.

Road Safety Rules | ప్రమాదాలు జరగకుండా..

రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రోడ్ స్టాపర్లు, రోడ్డు డివైడర్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్​ను నియంత్రించి వాహనాలను జేసీబీ సాయంతో పక్కకు తరలించారు. బాధితులకు బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. మెరుగైన వైద్యసేవల కోసం క్షతగాత్రులను నిజామాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రికి (Nizamabad Government Hospital) తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్​బాబు, రుద్రూర్ ఎస్సై సాయన్న, సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, ఆర్టీసీ, వైద్య సిబ్బంది ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Bodhan Government Hospital | బోధన్ ఆస్పత్రిలో సదుపాయల మెరుగుదలకు కృషి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Revanth Reddy Comments | సీఎం రేవంత్​రెడ్డిపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..
Municipal Workers Protest | వేతనాలు అడిగితే కేసులు పెడతారా..? కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల ధర్నా
Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురిపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు
Dalit Boycott Complaint | డప్పు కొట్టకపోతే బహిష్కరిస్తారట..పోలీసులకు దళితుల ఫిర్యాదు
Gaddam Chandrasekhar Reddy | ‘శీఘ్రమేవ ఎమ్మెల్యే పదవి ప్రాప్తిరస్తు’.. టీపీసీసీ జనరల్ సెక్రెటరీ దంపతులకు పూజారి ఆశీర్వచనం
TAGGED:CP Sai ChaitanyaJMC ColonyNizamabad Government HospitalRoad AccidentsRoad Safety RulesRudrur Police Station
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Fake Dentist Arrest Fake Dentist Arrest | పదో తరగతి పాస్​ కాకుండానే డాక్టర్​గా.. నకిలీ వైద్యుడి అరెస్ట్​
Next Article Modi Preparedness Warning Modi Preparedness Warning | దేశ ప్రజలు సవాళ్లకు సిద్ధంగా ఉండాలి.. మోదీ సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?