Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!

తెలంగాణతాజా వార్తలు

Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!

మొయినాబాద్​ ఫామ్​హౌస్​ డ్రగ్స్​ పార్టీ ఘటనతో తెలంగాణలో డ్రగ్స్ వినియోగంపై మళ్లీ చర్చ మొదలైంది. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై సైతం పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Naresh chandan
Last updated: మార్చి 15, 2026 10:59 సా.
Naresh chandan
2 వారాలు ago
Share
Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!
Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!

అక్షరటుడే, హైదరాబాద్: Rohith Reddy Remand | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పైలట్​ రోహిత్​ రెడ్డి Pilot Rohith Reddyని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Contents
  • Rohith Reddy Remand | ఫామ్‌హౌస్ పార్టీలో డ్రగ్స్ ఆరోపణలు
    • Rohith Reddy Remand | కాల్పుల కలకలం
      • డ్రగ్స్ పరీక్షలు

Rohith Reddy Remand | ఫామ్‌హౌస్ పార్టీలో డ్రగ్స్ ఆరోపణలు

మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో ఉన్న ఫామ్‌హౌస్‌లో శనివారం డ్రగ్స్, మద్యం పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు గుర్తించారు. దాడి సమయంలో కొంతమంది అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.akshara putta pilot

Rohith Reddy Remand | కాల్పుల కలకలం

పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో గాల్లోకి కాల్పులు జరపడం సంచలనంగా మారింది. కాల్పుల వల్ల ఎవరూ గాయపడకపోయినా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి, అక్కడ ఉన్నవారిని విచారించారు.

డ్రగ్స్ పరీక్షలు

సోదాల అనంతరం.. పార్టీలో పాల్గొన్న వారందరికీ పోలీసులు డ్రగ్స్ పరీక్షలు జరిపినట్లు సమాచారం. వారిలో కొందరికి డ్రగ్స్ వినియోగించినట్లు పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!

Iran Israel War UPDATES | మోజ్తాబా ఎన్నిక.. ఇరాన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
Eyes Liver Warning | కళ్లు ఇచ్చే డేంజర్ సిగ్నల్స్.. ఈ మార్పును నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు!
march 25 Gold Rates | గోల్డ్​ ప్రియుల్లో ఆనందం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన
Geo Spatial Technology India | జియో విద్యార్థులకు NIRDలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు: ప్రొఫెసర్ ఎం.వి. రవిబాబు
Telangana LPG Supply | రాష్ట్రంలో గ్యాస్‌ కొరత లేదు.. బ్లాక్​ మార్కెట్​ తరలిస్తే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్​
TAGGED:Cyberabad police casedrugs party raidHyderabad farmhouse partyMoinabad drugs casePilot Rohith Reddy newspolitical controversy TelanganaRohith Reddy remandTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ! Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
Next Article March 16 Horoscope : రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు గోల్డెన్ టైమ్.. ఆ రాశుల వారికి తిరుగులేని రాజయోగం! March 16 Horoscope : రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు గోల్డెన్ టైమ్.. ఆ రాశుల వారికి తిరుగులేని రాజయోగం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?