Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: RP Super Speciality Hospital | సమాజసేవలో భాగంగా ఉచిత కంటి వైద్యశిబిరం : ఆర్​పీ హాస్పిటల్​ అధినేత రాజేంద్రప్రసాద్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - RP Super Speciality Hospital | సమాజసేవలో భాగంగా ఉచిత కంటి వైద్యశిబిరం : ఆర్​పీ హాస్పిటల్​ అధినేత రాజేంద్రప్రసాద్​

నిజామాబాద్

RP Super Speciality Hospital | సమాజసేవలో భాగంగా ఉచిత కంటి వైద్యశిబిరం : ఆర్​పీ హాస్పిటల్​ అధినేత రాజేంద్రప్రసాద్​

Shashi kiran mottala
Last updated: మార్చి 8, 2026 8:17 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
RP Super Speciality Hospital |
RP Super Speciality Hospital | సమాజసేవలో భాగంగా ఉచిత కంటి వైద్యశిబిరం ఏర్పాటు: ఆర్​పీ హాస్పిటల్​ అధినేత బొద్దుల రాజేంద్రప్రసాద్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: RP Super Speciality Hospital | పేద, మధ్యతరగతి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరం (eye checkup camp) ఏర్పాటు చేశామని ఆర్​పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (RP Super Speciality Hospital) అధినేత డాక్టర్​ బొద్దుల రాజేంద్రప్రసాద్ (Dr. Boddula Rajendra Prasad) పేర్కొన్నారు.

Contents
  • RP Super Speciality Hospital | కోటగల్లీలోని పద్మశాలి తర్ప భవనంలో..
    • RP Super Speciality Hospital | కంటి సమస్యలపై నిర్లక్ష్యం వద్దు..
      • RP Super Speciality Hospital | ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

RP Super Speciality Hospital | కోటగల్లీలోని పద్మశాలి తర్ప భవనంలో..

నగరంలోని (Nizamabad City) కోటగల్లీలో పద్మశాలి సంఘం తర్ప నం.3 ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని(charitable health camp) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ వనిత రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. అనంతరం డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యంగా కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.

RP Super Speciality Hospital | కంటి సమస్యలపై నిర్లక్ష్యం వద్దు..

అనంతరం కంటివైద్య నిపుణురాలు డాక్టర్ వనిత మాట్లాడుతూ కంటి ఆరోగ్యం మన దైనందిక జీవితంలో అత్యంత ముఖ్యమన్నారు. సమయానికి పరీక్షలు చేయించుకుంటే అనేక కంటి సమస్యలు ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చని ఆమె సూచించారు. ఈ కంటి వైద్యశిబిరం (medical camp india) ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించగా కాలనీలోని అనేకమంది చికిత్సలు చేయించుకున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కాలనీవాసులు కోరారు.

RP Super Speciality Hospital | ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నగరంలోని (Nizamabad City) ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో హాస్పిటల్ ఛైర్మన్ బొద్దుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యులు, మహిళా సిబ్బంది, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్​ మాట్లాడుతూ.. మహిళల సేవలను, సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా ప్రధాన శక్తిగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యం, విద్య, సేవా రంగాల్లో విశేషమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. డాక్టర్ వనిత మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరమన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు ఆరోగ్యాన్ని కూడా మహిళలు కాపాడుకోవాలని సూచించారు.

rp

ఇది కూడా చదవండి: Revanth Reddy EV Plan | డీజిల్​ బస్సులను తొలగిస్తాం.. త్వరలో విద్యార్థినులకు స్కూటీలు : సీఎం రేవంత్​రెడ్డి

Kavitha Liquor Case | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు..
Arunodaya State Conference | ప్రజల్ని చైతన్యం చేయడానికి అరుణోదయ కృషి
BC Caste Census | బీసీలను విస్మరిస్తే తగిన బుద్ధి చెప్తాం..
Manala Mohan Reddy | తండాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : మానాల మోహన్​రెడ్డి
Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి: టీపీటీఎఫ్​ డిమాండ్​
TAGGED:charitable health campcommunity health serviceDr. Boddula Rajendra Prasadeye care awarenesseye checkup campfree eye campmedical camp indianizamabad health camprp hospital nizamabad
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Tribal Association Support | Tribal Association Support | నలుగురు చిన్నారులకు ‘గిరిజన సంఘం’ భరోసా
Next Article Krishna River Water Krishna River Water | చుక్క నీరు కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?