Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: RSS Cheif Mohan Bhagwat | రేపు జిల్లాకు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - RSS Cheif Mohan Bhagwat | రేపు జిల్లాకు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

తెలంగాణనిజామాబాద్

RSS Cheif Mohan Bhagwat | రేపు జిల్లాకు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ మోహన్ భగవత్ శనివారం జిల్లాకు రానున్నారు. రెంజల్ మండలం కందకుర్తిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 10, 2026 7:15 సా.
Shashi kiran Mottala
8 గంటలు ago
Share
RSS Cheif Mohan Bhagwat |
RSS Cheif Mohan Bhagwat | రేపు జిల్లాకు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: RSS Cheif Mohan Bhagwat | ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ (RSS chief visit) మోహన్ భగవత్ (Mohan Bhagwat) శనివారం జిల్లాకు రానున్నారు. రెంజల్ మండలం కందకుర్తిలో (Kandakurthi) ఆయన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) జిల్లా అధికారులతో కలిసి ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

RSS Cheif Mohan Bhagwat | కందకుర్తిలో..

కందకుర్తిలో కొనసాగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు. మోహన్ భగవత్ పర్యటనలో భద్రతాపరంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఎంపిక చేసిన స్థలంలో ఏర్పాట్లు, సభా ప్రాంగణం, బారికేడ్లు తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. సభాస్థలి వద్ద అన్ని వసతులతో కూడిన అంబులెన్స్, అగ్నిమాపక శకటం, వైద్య బృందం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, తహశీల్దార్ శ్రవణ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

 

ఇది కూడా చదవండి: She Nethra Teams | మహిళల భద్రతకు చర్యలు.. షీ నేత్ర బృందాల ఏర్పాటు

Shamshabad Rolex Seizure | శంషాబాద్​ ఎయిర్​పోర్టులో భారీగా రోలెక్స్​ వాచీలు పట్టివేత
Ugadi Panchang Predictions | వారికి ఆ నాలుగు నెలలు నరకమే..
Paddy Procurement Centers | కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
Bal Bhavan Summer Classes | బాల్​భవన్​లో వేసవి శిక్షణ తరగతులకు సర్వం సిద్ధం..
Shivaji Maharaj | హిందూధర్మాన్ని దశదిశలా చాటిన మహోన్నత వ్యక్తి శివాజీ మహరాజ్​
TAGGED:Collector Ila Tripathidistrict administrationKandakurthiMohan BhagwatNizamabad Newspolitical events Indiasecurity arrangementsTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article She Nethra Teams She Nethra Teams | మహిళల భద్రతకు చర్యలు.. షీ నేత్ర బృందాల ఏర్పాటు
Next Article Kamareddy PG Results | Kamareddy PG Results | కామారెడ్డి ప్రభుత్వ కళాశాల పీజీ ఫలితాల విడుదల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?