Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: RTC Employees DA Hike | ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. డీఏ పెంచిన ప్రభుత్వం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - RTC Employees DA Hike | ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. డీఏ పెంచిన ప్రభుత్వం

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

RTC Employees DA Hike | ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. డీఏ పెంచిన ప్రభుత్వం

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2.1 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 12:06 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
RTC Employees DA Hike

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Employees DA Hike | తెలంగాణ (Telangana) ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2.1 శాతం డీఏ పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ (Transport Minister Ponnam Prabhakar) ప్రకటించారు. పెంచిన డీఏను 2026 జనవరి నుంచి అమలు చేస్తామన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులు (RTC Employees) తమ సమస్యల పరిష్కరించాలని చాలా రోజులుగా డిమాండ్​ చేస్తున్నారు. డీఏ పెంచాలని కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో 50.7 శాతం ఉన్న డీఏ తాజా పెంపుతో 52.8 శాతానికి చేరింది. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు.

RTC Employees DA Hike | రూ.2.82 కోట్ల భారం

పెరిగిన డీఏతో ఆర్టీసీపై ప్రతి నెల రూ.2.82 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి పొన్నం తెలిపారు. రాష్ట్రంలో చివరగా జూలై 2025 లో డీఏను 2.1శాతం పెంచారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్​ పలు రీజియన్ల ఆర్​ఎంలతో సమావేశం అయ్యారు. పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. డీఏ పెంచడంతో ఆర్​ఎంలు మంత్రిని సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: KCR Political Strategy | బీఆర్​ఎస్​లోకి జీవన్​రెడ్డి.. కేసీఆర్​ వ్యూహం అదేనా!

Kazipet Railway Division | కాజీపేట రైల్వే డివిజన్​ ఏర్పాటు చేయాలి : కేటీఆర్​
Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
Hyderabad Car Accident | హైదరాబాద్​లో కారు బీభత్సం
Family Life Insurance Scheme | రాష్ట్రంలో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి జీవితబీమా : డిప్యూటీ సీఎం
Telangana Rain Forecast | పలు జిల్లాలకు వర్ష సూచన..
TAGGED:DA hike Telanganadearness allowance increaseemployee benefits Indiapublic transport staffRTC Employees DA HikeRTC employees newsTelangana government decisiontransport workers salaryTSRTC updates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Volkswagen Taigun Facelift Volkswagen Taigun Facelift | న్యూ లుక్‌లో టైగన్ ఫేస్‌లిఫ్ట్..
Next Article Samrat Choudhary CM Samrat Choudhary CM | బీహార్ చరిత్రలో బీజేపీ కొత్త అధ్యాయం.. నూతన ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?