Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: RTC JAC Strike Talks | నేడు లేబర్​ కమిషనర్​తో ఆర్టీసీ జేఏసీ చర్చలు.. విఫలమైతే సమ్మెకు వెళ్లే యోచన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - RTC JAC Strike Talks | నేడు లేబర్​ కమిషనర్​తో ఆర్టీసీ జేఏసీ చర్చలు.. విఫలమైతే సమ్మెకు వెళ్లే యోచన

తెలంగాణతాజా వార్తలు

RTC JAC Strike Talks | నేడు లేబర్​ కమిషనర్​తో ఆర్టీసీ జేఏసీ చర్చలు.. విఫలమైతే సమ్మెకు వెళ్లే యోచన

లేబర్‌ కమిషనర్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు సోమవారం చర్చలు జరపనున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు వెళ్తామని తెలిపారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 13, 2026 10:37 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
12 గంటలు ago
Share
RTC JAC Strike Talks

అక్షరటుడే, వెబ్​డెస్క్: RTC JAC Strike Talks | లేబర్‌ కమిషనర్‌ (Labour Commissioner)తో ఆర్టీసీ జేఏసీ నేతలు సోమవారం చర్చలు జరపనున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు (RTC Workers) కోరుతున్నారు.

Contents
  • RTC JAC Strike Talks | గతంలోనే పిలిచినా..
      • RTC JAC Strike Talks | సమ్మెకు వెళ్తాం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ ఏరియర్స్‌, ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలని కార్మికులు కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని గతంలో హెచ్చరించారు. ఈ మేరకు మార్చి 13న యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. సమ్మె నోటీసుపై చర్చలకు పిలవకపోవడంతో ఇటీవల జేఏసీ నేతలు అధికారులతో చర్చించారు. దీంతో తాజాగా చర్చలు జరగనున్నాయి.

RTC JAC Strike Talks | గతంలోనే పిలిచినా..

చర్చల కోసం గతంలో రెండు సార్లు అధికారులు జేఏసీ నేతలను (JAC Leaders) పిలిచారు. అయితే తర్వాత వాటిని వాయిదా వేశారు. మార్చి 25న తొలుత చర్చలు జరుపుతామని తెలిపారు. అనంతరం ఏప్రిల్​ 9న కార్మిక నాయకులను ఆహ్వానించారు. అయితే అప్పుడు చర్చలు జరగలేదు. దీంతో సోమవారం కార్మిక నేతలలో లేబర్​ కమిషనర్ చర్చలు జరపనున్నారు. పలు ప్రధాన డిమాండ్లను సాధించుకోవాలని కార్మికులు భావిస్తున్నారు.

RTC JAC Strike Talks | సమ్మెకు వెళ్తాం

తమ డిమాండ్లను నెరవేర్చకపోతే సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. నేడు చర్చల అనంతరం సమ్మె తేదీ ప్రకటించే అవకాశం ఉంది. ఈనెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని యోచిస్తున్న తెలిసింది. అయితే ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులపై ప్రభుత్వం స్పందించలేదు.

ఇది కూడా చదవండి..: Ameenpur HYDRAA demolitions | అమీన్​పూర్​లో ముగిసిన హైడ్రా కూల్చివేతలు.. 861 ఎకరాల భూమికి ఫెన్సింగ్

Peacock Snake Venom | నెమలికి పాము విషం ఎందుకు ఎక్కదో తెలుసా.. దాని శరీరంలో ఉండే రహస్యం ఇదే!
Tippa Teega Benefits | పిచ్చి తీగ అనుకుంటే పొరపాటే.. దీని పవర్ తెలిస్తే షాక్ అవుతారు!
Hyderabad Metro Takeover | హైదరాబాద్‌ మెట్రో స్వాధీనంపై అసెంబ్లీలో తీర్మానం
Alcohol Price Hike | మద్యంప్రియులకు షాక్​.. భారీగా పెరగనున్న ధరలు
Sugar cravings causes | భోజనం తర్వాత తీపి తినాలనిపిస్తోందా.. అయితే శరీరంలో ఈ లోపం ఉన్నట్లే!
TAGGED:electric buses allocationJAC LeadersLabour Commissionerlabour commissioner meetingPRC arrears issueRTC employees demandsRTC JAC Strike TalksRTC Workerstransport strike India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bumrah Wicketless Streak Bumrah Wicketless Streak | యార్కర్ కింగ్ బుమ్రాకు ఏమైంది?.. వరుస మ్యాచ్‌ల్లో ద‌క్క‌ని వికెట్‌, ఫ్యాన్స్‌లో ఆందోళన
Next Article Heatwave Alert Heatwave Alert | మరింత పెరగనున్న ఎండలు.. వడగాలులతో జాగ్రత్త
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?