Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rural Development Officer | జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా సాయన్న
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Rural Development Officer | జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా సాయన్న

నిజామాబాద్

Rural Development Officer | జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా సాయన్న

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా సాయన్న నియమితులయ్యారు. జిల్లా పరిషత్​ సీఈవోగా విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా బాధ్యతలు చేపట్టారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 9, 2026 10:11 సా.
Shashi kiran Mottala
7 గంటలు ago
Share
Rural Development Officer |
Rural Development Officer | జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా సాయన్న

అక్షరటుడే, ఇందూరు: Rural Development Officer | నిజామాబాద్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా సాయన్న నియమితులయ్యారు. ఇంతకుముందు జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈవో)గా విధులు నిర్వహించిన ఆయన పదోన్నతి పొంది, ఈ బాధ్యతలను స్వీకరించారు.

Rural Development Officer | ప్రత్యేక గుర్తింపు..

జిల్లా పరిషత్‌లో పని చేస్తున్న కాలంలో సాయన్న పరిపాలనా నైపుణ్యంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రత్యేక గుర్తింపు పొందారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఆయన చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది.

తాజాగా గ్రామీణాభివృద్ధి అధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సాయన్న మాట్లాడుతూ.. నిజామాబాద్​ జిల్లాలో గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదల, ఉపాధి అవకాశాల విస్తరణ, పేదరిక నిర్మూలనకు మరింత కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పారదర్శక పరిపాలన అందించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. జిల్లా అభివృద్ధికి తన అనుభవాన్ని వినియోగిస్తూ, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తానని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Electricity Bill Saving | సమ్మర్‌లో కరెంటు బిల్లు షాక్ ఇస్తోందా? ఈ సింపుల్ టిప్స్‌తో సగం బిల్లు ఆదా చేసుకోండిలా!

Operation Kavach Inspections | అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
Sand Smuggling Checkpost | ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చెక్​పోస్ట్​ ఏర్పాటు: టీజీఎండీసీ మేనేజింగ్​ డైరెక్టర్ భవేష్ మిశ్రా
Electricity Artisan Strike | సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల అల్టిమేటం
Ramzan Celebrations Nizamabad | ఘనంగా రంజాన్​ వేడుకలు.. మైనారిటీల ప్రార్థనలు..
Prajapalana Pragathi Pranalika | భీమ్​గల్​లో జోరుగా ‘ప్రజల వద్దకే పాలన.. ప్రగతికి ప్రణాళిక’
TAGGED:Rural Development Officer
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Arrive Alive Campaign | Arrive Alive Campaign | సమష్టి కృషితో ‘అరైవ్–అలైవ్’ను విజయవంతం చేయాలి
Next Article Mumbai Airport Fire Mumbai Airport Fire | ముంబయి ఎయిర్​పోర్టులో అగ్ని ప్రమాదం.. భయాందోళనలో ప్రయాణికులు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?