Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Russia oil yuan | రష్యా చమురు.. చైనా యువాన్​ చెల్లింపులు.. యూరప్‌ ఇంధన వాణిజ్యంలో కీలక మార్పు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Russia oil yuan | రష్యా చమురు.. చైనా యువాన్​ చెల్లింపులు.. యూరప్‌ ఇంధన వాణిజ్యంలో కీలక మార్పు

అంతర్జాతీయంతాజా వార్తలు

Russia oil yuan | రష్యా చమురు.. చైనా యువాన్​ చెల్లింపులు.. యూరప్‌ ఇంధన వాణిజ్యంలో కీలక మార్పు

రష్యా చర్యతో డాలర్ ఆధిపత్యానికి సవాల్ ఎదురయ్యే అవకాశముండగా.. గ్లోబల్ కరెన్సీ వ్యవస్థలో మార్పులకు ఇది నాంది కావచ్చని ఆర్థిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 6, 2026 8:54 ఉద.
Naresh chandan
4 రోజులు ago
Share
Russia oil yuan | రష్యా చమురు.. చైనా యువాన్​ చెల్లింపులు.
Russia oil yuan | రష్యా చమురు.. చైనా యువాన్​ చెల్లింపులు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Russia oil yuan | యూరప్‌తో ఇంధన వాణిజ్యంలో కీలక మార్పునకు Russia శ్రీకారం చుట్టింది. యూరప్ దేశాలతో ఇకపై చేసే చమురు, సహజ వాయువు ఒప్పందాలను చైనా కరెన్సీ యువాన్‌లోనే ధర నిర్ణయిస్తామని రష్యా ప్రకటించింది. ఈ నిర్ణయం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో కీలక పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు.

Contents
  • Russia oil yuan | ఇప్పటి వరకు…
    • Russia oil yuan | ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

Russia oil yuan | ఇప్పటి వరకు…

ఇప్పటి వరకు డాలర్ ఆధారిత లావాదేవీలు ప్రాధాన్యంగా ఉన్నాయి. తాజా నిర్ణయంతో China దేశ కరెన్సీ యువాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాముఖ్యం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో Russia ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలను అన్వేషిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

Russia oil yuan | ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

యూరప్ దేశాలు ఈ నిర్ణయంపై ఎలా స్పందిస్తాయన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇంధన సరఫరా విషయంలో అనిశ్చితి నెలకొంది. ఈ సమయంలో తాజా పరిణామం Europe ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: April 06 Horoscope | ఈ రాశుల వారి టాలెంట్‌కు.. శత్రువులైనా సలాం కొట్టాల్సిందే!

Gulf Telugu Advisory | గల్ఫ్​లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు
Fake Paneer Seizure | మార్కెట్​లో కల్తీ పన్నీరు​ విక్రయం.. తిన్నారంటే అంతే!
Trump Iran Announcement | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదు రోజుల పాటు దాడులు వాయిదా
Illegal Water Motors | నల్లాకు మోటార్​ పెడుతున్నారా.. జలమండలి కఠిన చర్యలు
Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!
TAGGED:de dollarizationEurope gas supplygeopolitical economyglobal energy tradeoil market newsRussia Europe relationsRussia oil dealRussia oil yuanyuan currency
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 06 Gold Rates  April 06 Gold Rates | కొనుగోలుదారులకు ఊరట.. దేశవ్యాప్తంగా త‌గ్గిన‌ బంగారం, వెండి ధరలు!
Next Article Tesla safety system | టెస్లా భద్రత రాజసం.. అడుగు దూరంలో ప్రమాదం నివారణ! Tesla safety system | టెస్లా భద్రత రాజసం.. అడుగు దూరంలో ప్రమాదం నివారణ!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?