Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Russian Oil Tanker | రూటు మార్చిన రష్యన్ ఆయిల్ ట్యాంకర్.. చైనాకు వెళ్లకుండా భారత్ వైపు రాక
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Russian Oil Tanker | రూటు మార్చిన రష్యన్ ఆయిల్ ట్యాంకర్.. చైనాకు వెళ్లకుండా భారత్ వైపు రాక

అంతర్జాతీయం

Russian Oil Tanker | రూటు మార్చిన రష్యన్ ఆయిల్ ట్యాంకర్.. చైనాకు వెళ్లకుండా భారత్ వైపు రాక

సౌత్ చైనా సముద్ర జలాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యానుంచి చైనా వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ సడెన్‌గా భారత్‌వైపు మళ్లింది. ఇది 21న న్యూ మంగళూరు పోర్టుకు చేరనుంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 18, 2026 5:07 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Russian Oil Tanker

అక్షరటుడే, వెబ్​డెస్క్: Russian Oil Tanker | ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో కొద్ది రోజులుగా పశ్చిమాసియలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. యూఎస్ (US) దాడులను నిరసిస్తూ ఇరాన్ (Iran) హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేసింది.

దీంతో గ్యాస్ చమురు సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా (Russia) చమురు కొనుగోలుపై విధించిన పలు ఆంక్షలను ఇటీవల అమెరికా (America) సడలించింది. సముద్ర జలాల్లో ఇప్పటికే ట్యాంకర్లలో లోడ్ అయి ఉన్న చమురును కొనుగోలు చేసేందుకు భారత్‌కు అవకాశం కల్పించింది. ఇందుకు 30 రోజుల వరకు గడువు ఇచ్చింది.

Russian Oil Tanker | రష్యానుంచి పెరిగిన క్రూడ్ దిగుమతులు..

రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఇటీవలి కాలంలో మళ్లీ పెంచింది. యూఎస్, ఇరాన్‌ల మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దేశ రిఫైనరీలు 30 మిలియన్ల బ్యారెళ్ల చమురును రష్యానుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. జపాన్, దక్షిణకొరియా వంటి పలు దేశాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ చైనా సముద్ర జలాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

రష్యాకు చెందిన ఆక్వా టైటాన్ (Aqua Titan)  అనే చమురు వాహక నౌక భారత్ (India) వైపు మళ్లినట్లు తెలుస్తోంది. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం జనవరి చివరిలో బాల్టిక్ సీ పోర్ట్‌లో ఈ ట్యాంకర్‌లోకి చమురు నింపారు. ఇది చైనాలోని రిజావో పోర్ట్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ భారత్ అవసరాల దృష్ట్యా.. రష్యా మన దేశానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చైనా కోసం వెళ్తున్న ట్యాంకర్‌ను మధ్యలోనే ఆపి భారత్‌కు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మార్చి 21 నాటికి న్యూ మంగళూరుకు చేరుకోనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!

Pakistan Afghanistan Airstrikes War | అఫ్గానిస్థాన్​పై పాక్​ యుద్ధం.. పలు నగరాలపై వైమానిక దాడులు
Kuwait Indian Embassy | కువైట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
Qatar oil price warning | చమురు ధరలు రెట్టింపు అవుతాయా.. ఖతార్​ సంచలన ప్రకటన
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
Dubai Airport Drone Attack | దుబాయ్​ ఎయిర్​పోర్టు సమీపంలో డ్రోన్​ దాడి.. విమానాలు రద్దు
TAGGED:Crude Oil NewsEnergy Supply IndiaGeopolitics Oil Tradeglobal oil marketIndia Oil ImportsIran US TensionsRussia India Oil TradeRussian Oil Tanker
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article SSC Exam Vigilance SSC Exam Vigilance | పరీక్షల సమయంలో అప్రమత్తంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య
Next Article Indiramma Housing Scheme Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?