Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 22న రైతు భరోసా నిధుల విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 22న రైతు భరోసా నిధుల విడుదల

తెలంగాణ

Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 22న రైతు భరోసా నిధుల విడుదల

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. రైతు భరోసా నిధులను ఈ నెల 22న జమ చేస్తామని తెలిపింది.

Srinivas kolluri
Last updated: మార్చి 15, 2026 7:16 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Rythu Bharosa Funds

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa Funds | రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. యాసంగి రైతు భరోసా (Rythu Bharosa) నిధులను త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నెల 22న తొలి విడుత రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపింది.

Contents
  • Rythu Bharosa Funds | సిద్దిపేట జిల్లాలో..
    • Rythu Bharosa Funds | ఎకరంలోపు రైతులకు..

రాష్ట్రంలో రైతు భరోసా కోసం రైతులు నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. యాసంగి సీజన్​ ప్రారంభం సమయంలో నవంబర్​, డిసెంబర్​ నెలల్లో పెట్టుబడి సాయం అందాలి. అయితే యాసంగి కోతలు సమీపిస్తున్నా రైతు భరోసా లేకపోవడంతో అన్నదాతలు ఇన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్​లో అసలు ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేస్తుందా లేదా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది..

Rythu Bharosa Funds | సిద్దిపేట జిల్లాలో..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revath Reddy) రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. తొలి విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ఈ నెల 22న సిద్దిపేట (Siddipet) జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్​రెడ్డి నిధులను విడుదల చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

Rythu Bharosa Funds | ఎకరంలోపు రైతులకు..

మొదటి విడతలో భాగంగా ఎకరంలోపు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేయనున్నారు. ఇటీవల మంత్రి వివేక్​ మాట్లాడుతూ.. రైతు భరోసా కింద రూ.9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. మార్చి నెలలో తొలి విడతగా రూ.4,500కోట్ల వేస్తామని, మిగతా నిధులను ఏప్రిల్ లో  విడుదల చేస్తామని ప్రకటించారు. తొలి విడ‌త‌గా ఎకరంలోపు భూమి ఉన్న మొత్తం 70 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,590 కోట్లు బ‌దిలీ చేయ‌నున్నారు. 20 రోజుల తర్వాత రెండో విడతలో రూ..2,650 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ చివరి వరకు అందరు రైతులకు నిధులు జమ చేస్తామని వెల్లడించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

First installment of Rythu Bharosa funds to be released on March 22.

•Honourable Chief Minister Sri A @revanth_anumula will release the Rythu Bharosa funds from Narmetta in Siddipet district.
•The Chief Minister held discussions with Deputy Chief Minister Mallu Bhatti…

— Jacob Ross (@JacobBhoompag) March 15, 2026

దీనిని కూడా చదవండి : Malla Reddy Dance | మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్​ డ్యాన్స్​

Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతి
PMAY 2.0 Telangana | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​!
Rahul Gandhi on Modi | ట్రంప్​కు భయపడుతున్న మోదీ : రాహుల్​ గాంధీ
MLA Disqualification Petitions | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్​ విచారణ
Kalvakuntla Kavitha New Party | త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు : కవిత
TAGGED:farmer financial aidRevanth Reddy announcementRythu Bharosa fundsTelangana agriculture newsTelangana farmer scheme
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Rain Alert Telangana Rain Alert | పలు జిల్లాలకు వర్ష సూచన
Next Article Yellareddy Development Funds | Yellareddy Development Funds | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.14.50 కోట్ల నిధులు మంజూరు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?