Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Samsung Galaxy M17e | శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Samsung Galaxy M17e | శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే?

బిజినెస్​తాజా వార్తలు

Samsung Galaxy M17e | శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే?

శాంసంగ్ కంపెనీ బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్ మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. గెలాక్సీ ఎం17ఈ పేరుతో తీసుకువచ్చిన ఈ మోడల్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 12:38 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Samsung Galaxy M17e

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Samsung Galaxy M17e | సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన శాంసంగ్ (Samsung).. బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్‌ను తీసుకువచ్చింది. గెలాక్సీ ఎం17ఈ మోడల్‌ను మంగళవారం (మార్చి 17న) భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఆండ్రాయిల్ 16 ఆధారిత ఓఎస్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో తీసుకువచ్చిన ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 11,749. ఈ ఫోన్‌తోపాటు డాటా కేబుల్(సీ టు సీ) మాత్రమే ఇస్తారు. చార్జింగ్ అడాప్టర్ ఉండదు. ఇది అమెజాన్‌ (Amazon)లో అందుబాటులో ఉంది. ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

Contents
  • Samsung Galaxy M17e | సాఫ్ట్‌వేర్..
    • Samsung Galaxy M17e | కెమెరా సెటప్..
      • Samsung Galaxy M17e | బ్యాటరీ సామర్థ్యం..

డిస్‌ఫ్లే : 6.7 ఇంచ్ హెచ్డీ ప్లస్ టీఎఫ్టీ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 720 1600 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్‌తో వచ్చింది.

Samsung Galaxy M17e | సాఫ్ట్‌వేర్..

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.0 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఆరేళ్లపాటు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Samsung Galaxy M17e | కెమెరా సెటప్..

వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఉంది. దీనితో 4కే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Samsung Galaxy M17e | బ్యాటరీ సామర్థ్యం..

6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీని ఫుల్ చార్జ్ చేస్తే 26 గంటలపాటు నాన్‌స్టాప్‌గా వీడియోలు వీక్షించవచ్చని కంపెనీ చెబుతోంది.

వేరియంట్స్..
వైబ్ వైట్, బ్లిడ్జ్ బ్లూ కలర్స్‌లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,749.
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,249.
కార్డ్ ఆఫర్స్ : అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి..: Lava Bold 2 5G | పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో బడ్జెట్ ధరలో ఫోన్

Telangana Engineering Fees | ప్రైవేట్​ ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. అత్యధికంగా సీబీఐటీలో..
New DGP Selection | కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు.. రేసులో వీరే..
Rajma Health Benefits | మాంసాహారానికి ప్రత్యామ్నాయం.. ప్రొటీన్‌కు రారాజు రాజ్మా
Indian Stock Market | ఫ్లాట్‌గా ప్రారంభమై.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్
Israel Iran Attacks | ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు..
TAGGED:AmazonSamsungSamsung Galaxy M17e
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article SRH New Captain SRH New Captain | ఐపీఎల్ 2026లో SRHకి కొత్త కెప్టెన్.. అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిష‌న్‌ల‌లో ఒక‌రిని ఎంపిక చేసే ఛాన్స్..
Next Article Life Sciences Seminar Life Sciences Seminar | నిత్య నూతనం.. శాస్త్రీయ దృక్పథం..
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?