Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Samsung Mobile Price Hike | యూజర్లకు షాకిచ్చిన శాంసంగ్.. భారీగా పెరిగిన మొబైల్ ధరలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Samsung Mobile Price Hike | యూజర్లకు షాకిచ్చిన శాంసంగ్.. భారీగా పెరిగిన మొబైల్ ధరలు

బిజినెస్​

Samsung Mobile Price Hike | యూజర్లకు షాకిచ్చిన శాంసంగ్.. భారీగా పెరిగిన మొబైల్ ధరలు

శాంసంగ్ తన వినియోగదారులకు షాకిచ్చింది. పలు మోడళ్లపై ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 10, 2026 5:08 సా.
Srinivas Kolluri
13 గంటలు ago
Share
Samsung Mobile Price Hike

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Samsung Mobile Price Hike | దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజ సంస్థ శాంసంగ్ (Samsung) తన వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. రెండు నెలల క్రితం పలు ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లపై ధరలను పెంచిన సంస్థ.. తాజాగా మరికొన్ని మోడళ్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో గెలాక్సీ ఏ, ఎఫ్ సిరీస్ మోడళ్లున్నాయి. పెరిగిన ధరలు ఏప్రిల్ 10 నుంచే అమలులోకి వచ్చాయి.

Contents
  • Samsung Mobile Price Hike | ఏ మోడల్‌పై ఎంత ధర పెరిగిందంటే..?
    • Samsung Mobile Price Hike | ఇటీవల పలు మోడళ్లపై..

Samsung Mobile Price Hike | ఏ మోడల్‌పై ఎంత ధర పెరిగిందంటే..?

గెలాక్సీ ఏ06 స్మార్ట్‌ఫోన్ (Smart Phone) ధర వెయ్యి రూపాయలు పెరిగి బేస్ వేరియంట్ ధర రూ. 13,499లకు చేరింది. ఏ07 స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1,250 పెరగడంతో దీని ప్రారంభ ధర రూ. 10,999 అయ్యింది. గెలాక్సీ ఏ17 స్మార్ట్‌ఫోన్‌పై వేరియంట్‌ను బట్టి రూ. వెయ్యి నుంచి రూ. 1,500 వరకు పెంచింది. దీంతో టాప్ వేరియంట్ ధర రూ.27,999కు చేరింది. శాంసంగ్ గెలాక్సీ ఏ36పై రూ.1,500 నుంచి రూ.3 వేలు, గెలాక్సీ ఏ56 స్మార్ట్‌ఫోన్‌పై రూ. 2వేల నుంచి రూ. 3,500 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Samsung Mobile Price Hike | ఇటీవల పలు మోడళ్లపై..

శాంసంగ్ ఇటీవల పలు మోడళ్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఆ ధరల పెంపు ఏప్రిల్ 8వ తేదీనుంచి అమలులోకి వచ్చింది. ఇందులో గెలాక్సీ ఎం36, గెలాక్సీ ఎఫ్ 36 స్మార్ట్‌ఫోన్లపై వెయ్యి రూపాయల చొప్పున, ఎం06, ఎఫ06 స్మార్ట్‌ఫోన్లపై రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెంచారు. అలాగే గెలాక్సీ ఎం07, గెలాక్సీ ఎఫ07 మోడళ్లపై రూ.1,900 వరకు పెంచింది.

ఇది కూడా చదవండి..: Indian Stock Market Surge | లాభాలతో ముగిసిన సూచీలు.. రూ. 6.85 లక్షల కోట్లు పెరిగిన సంపద

Indian Stock Market Gains | ఒడిదుడుకులు ఎదురైనా.. రెండో రోజూ లాభాలతో ముగిసిన సూచీలు
Women Workforce India | సంప్రదాయేతర రంగాల్లో మహిళల ముద్ర: కార్యాలయాల్లో మార్పు అనివార్యం
Godrej Interio | భాగ్యనగర వాసుల సుఖవంతమైన నిద్రకు కారణమిదే..
Indian Stock Market Gains | లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
Vivo V70 FE 5G | 200 ఎంపీ కెమెరాతో వీవో నుంచి బెస్ట్ ఫోన్
TAGGED:gadget newsGalaxy A seriesGalaxy F seriesmobile updatesSamsungSamsung IndiaSamsung Mobile Price HikeSmart Phonesmartphone prices Indiatech news India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Math Fear Students Math Fear Students | విద్యార్థుల్లో గణితంపై భయాన్ని పోగొట్టాలి
Next Article Congress Leader Ramakrishna | Congress Leader Ramakrishna | కిరాయి మూకలతో బీజేపీ చేస్తున్న దాడులు సరైనవి కావు: కాంగ్రెస్​ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?