Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sanjay Flexies | నగరంలో ‘జస్టిస్​ ఫర్​ సంజయ్’​​ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Sanjay Flexies | నగరంలో ‘జస్టిస్​ ఫర్​ సంజయ్’​​ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు

నిజామాబాద్

Sanjay Flexies | నగరంలో ‘జస్టిస్​ ఫర్​ సంజయ్’​​ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు

నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఉదయం ‘జస్టిల్​ ఫర్​ సంజయ్’​ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 4, 2026 4:13 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Sanjay Flexies

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Sanjay Flexies | నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఉదయం ‘జస్టిల్​ ఫర్​ సంజయ్’​ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. నిజామాబాద్​ తొలి మేయర్​ (Nizamabad First Mayor) అయిన సంజయ్​కి న్యాయం చేయాలంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు.

Contents
  • Sanjay Flexies | పార్టీల తనకు గుర్తింపు లేదంటూ..
    • Sanjay Flexies | బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుల పేరుతో..

Sanjay Flexies | పార్టీల తనకు గుర్తింపు లేదంటూ..

అసెంబ్లీ, మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో (Municipal Corporation elections) పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పార్టీ అభ్యర్థుల గెలుపునకు మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​ (Dharmapuri Sanjay) కృషి చేశారని అయినా ఆయనకు పార్టీలో గుర్తింపు ఇవ్వట్లేదంటూ ఫ్లెక్సీల్లో రాసి ఉంది. ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చేందుకు వైఎస్​తో కలిసి డీఎస్​ ఎంతో కృషి చేసినప్పటికీ ఆయన కుమారుడికి పార్టీలో ఎందుకు గుర్తింపు ఇవ్వట్లేదని ఫ్లెక్సీల్లో ఆయన అభిమానులు ప్రశ్నించారు.

Sanjay Flexies

Sanjay Flexies | బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుల పేరుతో..

నిజామాబాద్​ (Nizamabad) యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుల పేర్లతో కూడిన ఈ ఫ్లెక్సీల్లో డి.సంజయ్​ వెంటే తాము ఉంటాయని.. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే తాముంటాని పేర్కొన్నారు. అలాగే నగరంలోని ధర్నాచౌక్​ వద్ద ధర్మపురి సంజయ్​ అభిమానుల పేరుతో శనివారం ఉదయం నిరాహార దీక్ష సైతం చేపట్టారు. డీఎస్​కు కొడుకు సంజయ్​కి పదవి ఇచ్చి గౌరవించాలని వారు కోరారు. అయితే తాజాగా వెలిసిన ఫ్లెక్సీల అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి..: Siddhartha College Farewell | సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఫేర్‌వెల్ డే’

SSC Exam Vigilance | పరీక్షల సమయంలో అప్రమత్తంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య
Unseasonal Rain Damage | వడగళ్లు.. పిడుగులు.. అకాల వర్షాలతో అతలాకుతలం!
Banswada Bus Stand Repairs | బాన్సువాడ బస్టాండ్​కు మరమ్మతులు చేపట్టాలి: ఎమ్మెల్యే పోచారం
Raghunath Temple | రఘునాథ ఆలయంలో పీసీసీ చీఫ్​, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
Pancha Reddy Suresh death | పంచరెడ్డి సురేష్ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది: ఎమ్మెల్యే ధన్​పాల్​
TAGGED:Congress PartyDharmapuri SanjayJustice for SanjayMunicipal Corporation electionsNizamabadNizamabad First MayorSanjay Flexies
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Andhra Pradesh New Map Andhra Pradesh New Map | ఏపీ కొత్త మ్యాప్​ విడుదల
Next Article Khanapur Chairperson Election Khanapur Chairperson Election | ఖానాపూర్​ మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఎన్నిక మళ్లీ వాయిదా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?