అక్షరటుడే, మెండోరా: Bike Accident | జాతీయ రహదారిపై విషాదకర ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై (bike tyre incident) వెనుక కూర్చున మహిళ చీరకొంగు టైర్లో(sare accident) చిక్కుకుని కిందపడి ఆమె మృతి చెందింది.
Bike Accident | మెండోరా మండలం దూదిగాం వద్ద..
బస్సాపూర్ గ్రామానికి చెందిన గుండోజి దేవిదాస్ తన భార్య కమలతో కలిసి బైక్‌పై నిర్మల్(Nirmal) వైపు వెళ్తున్నారు. అయితే జాతీయ రహదారి–44పై మెండోరా మండలం దూదిగాం గ్రామం శివారులోకి (bike safety tips) రాగానే బైక్‌లో కమల చీర చిక్కుకుంది. దీంతో ఆమె బైక్‌పై నుంచి కిందపడిపోగా ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను నిర్మల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ( tragic accident) మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు(Nizamabad News) మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా(Mendora) ఎస్సై సుహాసిని తెలిపారు.
ఇది కూడా చదవండి: Godavari Pushkaralu Arrangements | గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
