Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sarvai Papanna Goud | సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Sarvai Papanna Goud | సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్

Sarvai Papanna Goud | సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్దామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా వినాయక్​నగర్​లో ఆయన విగ్రహానికి కలెక్టర్​ నివాళులు అర్పించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 2, 2026 3:11 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Sarvai Papanna Goud |
Sarvai Papanna Goud | సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Sarvai Papanna Goud | సర్దార్​ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో (Sarvai Papanna Goud) ముందుకెళ్దామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. జిల్లా వెనుకబడిన (BC welfare) తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో (tribute event) గురువారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా వినాయక్​నగర్​లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Sarvai Papanna Goud | పోరాటయోధుడు..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోరాట యోధుడు పాపన్నగౌడ్ వర్ధంతిని ప్రభుత్వం (Indian freedom fighters) అధికారికంగా నిర్వహిస్తోందని వివరించారు. అన్యాయాన్ని ఎదురించేందుకు పాపన్న గౌడ్ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం (Telangana news) అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి సుజయ్, రెడ్​క్రాస్ సొసైటీ ప్రతినిధి బుస్సా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: I-PAC ED Raids | ‘ఐప్యాక్’ కార్యాలయాల్లో ఈడీ సోదాలు..

YEllareddy Science Fair | అలరించిన ప్లానిటోరియం.. అబ్బురపర్చిన సైన్స్​ఫెయిర్​
Collector Lunch Students | విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
Courier Parcel Missing | పార్శిల్​ మిస్సింగ్​పై పోలీసులకు ఫిర్యాదు..
Hanuman Jayanti Blessings | ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి..: ఎమ్మెల్యే పోచారం
Domestic Cylinders Seized | హోటల్​లో డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసిన అధికారులు
TAGGED:BC welfareCollector Ila TripathiIndian freedom fightersSarvai Papanna GoudTelangana newstribute event
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Village Development Goal Village Development Goal | గ్రామాలను అభివృద్ధే చేయడమే ప్రభుత్వ లక్ష్యం
Next Article Lingampet Society Accounts | Lingampet Society Accounts | లింగంపేట సొసైటీ లెక్కలను బహిర్గతం చేయాల్సిందే..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?