Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత

నిజామాబాద్

Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత

Shashi kiran mottala
Last updated: మార్చి 6, 2026 4:49 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది..
Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో (Student Innovation) సృజనాత్మకత పెంపొందుతుందని.. కొత్త ఆవిష్కరణలు వస్తాయని జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి (Yellareddy School Event) మండల కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో (Jeevadan School) శుక్రవారం సైన్స్ ఫెయిర్​ను (Science Fair) నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తయారుచేసిన ప్రయోగాలను వీక్షించి, అభినందించారు.

Contents
  • Science Fair Students Creativity | ‘మిసైల్​ మెన్’​ను ఆదర్శంగా తీసుకోవాలి..
    • Science Fair Students Creativity | ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్
      • Science Fair Students Creativity | పర్యావరణహిత ప్రయోగాలు..

Science Fair Students Creativity | ‘మిసైల్​ మెన్’​ను ఆదర్శంగా తీసుకోవాలి..

‘మిసైల్ మెన్’గా పేరు పొందిన ఏపీజే అబ్దుల్ కలాంను (APJ Abdul Kalam) ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉత్తమ పౌరులుగా ఎదగాలని సిద్దిరాంరెడ్డి సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించి భావి భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చదువుతోనే సమాజంలో మనిషికి గుర్తింపు ఉంటుందన్నారు. సైంటిస్టులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

Science Fair Students Creativity | ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్

జీవదాన్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌ నూతన ఆవిష్కరణలతో అట్టహాసంగా జరిగింది. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, సోలార్ ఎనర్జీ, ఏఐ (AI) పరిష్కారాల వంటి వినూత్న అంశాలపై ప్రాజెక్ట్​లను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఇవి విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందుతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పర్యావరణ స్పృహ: ‘సేవ్ ది ప్లానెట్’, ‘సేవ్ ది ఎర్త్’, ‘సోర్స్ ఆఫ్ వాటర్’ వంటి అంశాలపై విద్యార్థులు ప్రదర్శనలు ఇస్తున్నారు.

Science Fair Students Creativity | పర్యావరణహిత ప్రయోగాలు..

స్మార్ట్ సిటీలు, ఏఐ (AI in Education), పర్యావరణహిత పరిష్కారాలను చూపుతూ ప్రాజెక్టులను రూపొందించారు. పాతతరాల నుంచి నేటివరకు ఉపయోగించిన వస్తువులు.. నూతన ఆవిష్కరణ ప్రయోగాల ద్వారా విద్యార్థులకు ప్రజలకు విద్యార్థులు వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాఠశాల ఫాదర్ ప్రిన్సిపాల్ బాబు, జోబిష్, సనూఫ్, శ్రీకాంత్, మేరి కుమారి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

acienc11

ఇది కూడా చదవండి: Kamareddy Municipal Controversy | కామారెడ్డిలో మున్సిపల్​ అధికారులపై కౌన్సిలర్ల ఆగ్రహం..

Gas Cylinders | గ్యాస్​ సిలిండర్ల కొరత లేదు.. ఆందోళన చెందవద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Domestic Cylinders Seized | హోటల్​లో డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసిన అధికారులు
Gandhari Mandal | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల జైలు
Kamareddy SSC Exams | కామారెడ్డిలో ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
Kavitha Liquor Case | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు..
TAGGED:AI in EducationEnvironmental AwarenessJeevadan SchoolNational Science DayScience FairStudent InnovationStudent Science Projectsyellareddy School Event
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Social Media Ban Kids Social Media Ban Kids | 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్​ మీడియా బ్యాన్ ​: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article stock market crash Stock Market Crash | మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?