Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Seema Anand Controversy | తెరపైకి సెక్స్​ ఎడ్యుకేటర్​ సీమా ఆనంద్ వివాదం.. పోడ్‌కాస్ట్ వ్యాఖ్యలపై చర్చ!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Seema Anand Controversy | తెరపైకి సెక్స్​ ఎడ్యుకేటర్​ సీమా ఆనంద్ వివాదం.. పోడ్‌కాస్ట్ వ్యాఖ్యలపై చర్చ!

అంతర్జాతీయంజాతీయంతాజా వార్తలు

Seema Anand Controversy | తెరపైకి సెక్స్​ ఎడ్యుకేటర్​ సీమా ఆనంద్ వివాదం.. పోడ్‌కాస్ట్ వ్యాఖ్యలపై చర్చ!

Naresh chandan
Last updated: మార్చి 10, 2026 9:32 ఉద.
Naresh chandan
2 వారాలు ago
Share
Seema Anand Controversy | సెక్స్​ ఎడ్యుకేటర్​ సీమా ఆనంద్ చుట్టూ ముదిరిన వివాదం.. పోడ్‌కాస్ట్ వ్యాఖ్యలపై చర్చ!
Seema Anand Controversy | సెక్స్​ ఎడ్యుకేటర్​ సీమా ఆనంద్ చుట్టూ ముదిరిన వివాదం.. పోడ్‌కాస్ట్ వ్యాఖ్యలపై చర్చ!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Seema Anand Controversy | సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడంతో ప్రముఖ సీనియర్​ సెక్స్ ఎడ్యుకేటర్ Seema Anand చుట్టూ వివాదం ముదిరింది. తాజాగా సీమ పాల్గొన్న ఒక పోడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు తెరలేపాయి. 15 ఏళ్ల ఒక బాలుడితో జరిగిన ఘటనను ఆమె ప్రస్తావించడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Contents
  • Seema Anand Controversy | వైరల్ అయిన పోడ్‌కాస్ట్ క్లిప్
    • Seema Anand Controversy | సోషల్ మీడియాలో చర్చ
      • Seema Anand Controversy | సీమా ఆనంద్ ఎవరో తెలుసా

Seema Anand Controversy | వైరల్ అయిన పోడ్‌కాస్ట్ క్లిప్

లండన్‌లో నివసించే మిథాలజీ  mythology  పరిశోధకురాలు, రచయిత, సెక్స్ ఎడ్యుకేటర్‌గా పేరుగాంచిన సీమా ఆనంద్.. జర్నలిస్టు Shubhankar Mishra నిర్వహించే Unplugged with Shubhankar Mishra పోడ్‌కాస్ట్‌లో ఇటీవల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధాలు, బంధాలు, ఆకర్షణ, వయస్సు తేడాల వంటి అంశాలపై చర్చ కొనసాగింది.

ఈ సందర్భంగా పెద్ద వయసున్న మహిళల పట్ల యువకులు ఆకర్షణకు లోనయ్యే సందర్భాల గురించి ప్రశ్నించగా.. తనకు ఎదురైన ఒక ఘటనను సీమా ఆనంద్ పంచుకున్నారు. గతేడాది 15 ఏళ్ల ఒక బాలుడు తనతో మాట్లాడిన సందర్భాన్ని సీమ ప్రస్తావించారు. ఆ బాలుడు తనతో అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో కూడిన ఒక వీడియో క్లిప్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర స్పందనలు వచ్చాయి.

Seema Anand Controversy | సోషల్ మీడియాలో చర్చ

ఒక మైనర్‌ గురించి లైవ్​లో ప్రస్తావన రావడం పట్ల పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. పిల్లల విషయాల్లో పెద్దలు మరింత బాధ్యతగా మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అంశాలను వినోదంగా, వ్యక్తిగత కథలుగా చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు.

మరికొందరు సీమా ఆనంద్‌కు మద్దతుగా నిలిచారు. ఆమె తనకు ఎదురైన ఒక అసౌకర్యకరమైన వాస్తవాన్ని వివరించిందని, నెగెటివ్​ను ప్రోత్సహించడం తన ఉద్దేశం కాదని చెప్పుకొచ్చారు. సమాజంలో లైంగిక, సంబంధాల విషయంలో బహిరంగ చర్చలపై ఉన్న అసౌకర్యమే ఈ వివాదానికి కారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Seema Anand Controversy | సీమా ఆనంద్ ఎవరో తెలుసా

లండన్‌లో ఉంటున్న రచయిత, కథాకారిణి, సెక్స్ ఎడ్యుకేటర్ ఈ సీమా ఆనంద్. భారతీయ ప్రాచీన గ్రంథాలు, Kama Sutra, సంబంధాలు, లైంగిక అవగాహన, సంస్కృతి వంటి విషయాలపై సీమ తరచూ మాట్లాడుతుంటారు.

సమాజంలో లైంగిక విద్యపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరాన్ని తరచూ ప్రస్తావిస్తుంటారు. సోషల్ మీడియాలో ఆమెకు భారీ సంఖ్యలో అనుచరులు ఉన్నారు.

यह रहा वीडियो pic.twitter.com/vkO0U5DyHE

— ममता ट्राबल (@Mamtasulaniya) January 6, 2026

Tirumala Darshan Rules | తిరుమల భక్తులకు అలెర్ట్​.. శ్రీవారి దర్శనానికి కఠిన నిబంధన!
March 10 Gold Silver Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
Khamenei Death Claims | ఖమేనీ హతం.. ట్రంప్​, నెతన్యాహు ప్రకటన.. ధ్రువీకరించిన ఇరాన్​ మీడియా!
Reels Stunt Death | రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. తుపాకీతో స్టంట్ చేస్తూ యువకుడు మృతి
TAGGED:digital media ethicsindian podcast controversyinternet viral clipseema anandsex educator newssocial media debatetrending newsviral podcast controversy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 10 PRE Market Analysis | శాంతించిన క్రూడ్ ఆయిల్ ధర.. పరుగులు తీస్తున్న గ్లోబల్ మార్కెట్లు March 10 PRE Market Analysis | శాంతించిన క్రూడ్ ఆయిల్ ధర.. పరుగులు తీస్తున్న గ్లోబల్ మార్కెట్లు
Next Article Bellamkonda Srinivas Engagement Bellamkonda Srinivas Engagement | అది నిశ్చితార్థం కాదు.. కావ్యమ్మపై ప్రేమని వ్య‌క్తం చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?