Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఎయిర్​పోర్టుల అక్రమ రవాణాలు ఆగడం లేదు. తాజాగా.. శంషాబాద్ ఎయిర్​పోర్టులో భారీగా గంజాయి పట్టుబడింది.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 1:21 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Shamshabad Airport
Shamshabad Airport

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Shamshabad Airport | అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఎయిర్​పోర్టుల అక్రమ రవాణాలు ఆగడం లేదు. తాజాగా.. శంషాబాద్ ఎయిర్​పోర్టులో భారీగా గంజాయి పట్టుబడింది.

కౌలాలంపూర్ (Kualalampur)నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా.. వారి వద్ద రూ.3 కోట్ల విలువైన తొమ్మిది కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు (Customs Officers) స్వాధీనం చేసుకున్నారు. వారు తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్నారు.

Shamshabad Airport
Shamshabad Airport

Shamshabad Airport | ముషీరాబాద్​లో హాష్ ఆయిల్

మరోవైపు హైదరాబాద్ (Hyderabad)​లోని ముషీరాబాద్​లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జె.ఆర్.ప్రదీప్ అనే వ్యక్తి వద్ద నుంచి విజయ్ కుమార్ హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 367 గ్రాముల హాష్ ఆయిల్​తో పాటు ఒక బైకు మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

#Hyderabad:

₹3.18 cr worth #Ganja seized at @RGIAHyd Airport

Acting on specific intelligence, #HyderabadCustoms officials at #RGIA intercepted two #passengers arriving from #Hanoi via #KualaLumpur on @airasia flight AK069 (08.03.2026).

During inspection, officers recovered… pic.twitter.com/lXM7HtoQBd

— NewsMeter (@NewsMeter_In) March 9, 2026

ఇది కూడా చదవండి..: Bamrukn Ud Daula Lake | ప్రారంభానికి బమృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్ధం

Mahindra XUV 9E CineLux | లగ్జరీ ఫీచర్లతో ‘సినీలక్స్’ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా
Ramzan Holiday Telangana | ఆ ఉద్యోగులకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
land acquisition protest | పేదల భూములను గుంజుకుంటే చూస్తూ ఊరుకోం : ఎంపీ ఈటల
Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతుల ఆత్మహత్య
TAGGED:airport smugglingcustoms department indiaCustoms OfficersHyderabadHyderabad crime newshyderabad drug bustKualalampurShamshabad Airportshamshabad airport newsTelangana Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ramagundam NTPC Phase 2 Ramagundam NTPC Phase 2 | రామగుండం ఎన్టీపీసీ రెండో దశను వేగవంతం చేయాలి: కిషన్​ రెడ్డి
Next Article Hyderabad Water Supply Disruption Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?